300 జాబ్స్ విడుదల | Sutherland Jobs 2024 | Latest Free Jobs in Telugu

Sutherland Jobs 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Sutherland Company నుండి భారీ Sutherland Jobs 2024 ద్వారా Customer Support Associate ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Sutherland Jobs 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Sutherland Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Sutherland నుండి విడుదలయింది.

ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు.  ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.

👉Age:

మీరు ఈ Sutherland Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Sutherland Jobs 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.

👉Benefits:

  • Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
  •  వారంలో 6 Days  పని చేస్తే చాలు.
  •  వారంలో 1 Days weekoff ఇస్తారు.
  • 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.

తెలుగులో చేసే WFH జాబ్స్

10th అర్హతతో SBI లో WFH జాబ్స్

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

👉Roles and Responsibilities:

  • బాధ్యత : అంతర్జాతీయ వినియోగదారులకు కస్టమర్ మద్దతును అందించండి
  • షిఫ్ట్ సమయాలు: US, UK మరియు కెనడాలో పని చేయడానికి అనువైనవిగా ఉండాలి షిఫ్ట్‌లు (9 గంటలు )
  • కావలసిన నైపుణ్యాలు: ఆంగ్లంలో అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం
  • విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేట్ మరియు UG దరఖాస్తు చేసుకోవచ్చు
  • పని దినాలు: 5 రోజులు పని
  • వీక్లీ ఆఫ్‌లు: 2 వారాల ఆఫ్‌లు (రొటేషనల్)
  • రవాణా: 25 కిలోమీటర్ల సరిహద్దు పరిమితిలో పికప్ మరియు డ్రాప్ సౌకర్యం అందించబడింది.

👉Skills:

  • ఇంటర్వ్యూ రౌండ్: HR, అసెస్‌మెంట్ మరియు మేనేజిరియల్ రౌండ్,
  • స్థానం: మణికొండ – హైదరాబాద్
  • రవాణా: ఉచిత ఇంటికి పికప్ మరియు డ్రాప్. క్యాబ్ సదుపాయం 15 నుండి 25 కిమీ వరకు అందించబడుతుంది (నిర్దిష్ట సరిహద్దు పరిమితి)
  • ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను దిగువ పేర్కొన్న నంబర్‌కు సంప్రదించవచ్చు మరియు షేర్ చేయవచ్చు 7569452008
  •  ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది (సోమవారం నుండి శనివారం వరకు)
  • గమనిక: ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ అవసరం

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 3 LPA వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

 ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.

👉Apply Process: 

Sutherland కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!