2000 పోస్టులకు 10th అర్హతతో భారీ నోటిఫికేషన్ | SSC Phase 12 Jobs 2024 | Latest Free Jobs in Telugu

SSC Phase 12 Jobs 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి Staff Selection Commission ( SSC ) ద్వారా 2,157  పోస్టులతో SSC Phase 12 Jobs 2024 భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

SSC Phase 12 Jobs 2024
SSC Phase 12 Jobs 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

 ఈ SSC ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Staff Selection Commission ( SSC )  నుండి SSC Phase 12 Jobs 2024 విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

👉 Vacancies:

ఈ SSC Phase 12 Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2157 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Persona Work from Home Jobs 2024

TCS BPS Hiring 2024

OICL AO Recruitment 2024

విద్యుత్ సబ్ స్టేషన్ లలో 300 Govt జాబ్స్

AIIMS Recruitment 2024

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18  సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

SSC Phase 12 Jobs 2024
SSC Phase 12 Jobs 2024

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th / 12th Pass/ Any Degree  విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 40,000/-  రూపాల వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

SSC Phase 12 Jobs 2024
SSC Phase 12 Jobs 2024

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

 ఈ SSC Phase 12 Jobs 2024 ఉద్యోగాలకు February 26th  నుండి చివరి తేదీ 26th March  వరకు Apply  చేయవచ్చు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ Online లో  పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

👉Exam Dates:

SSC ఇచ్చిన పరీక్ష తేదీల్లోనే పరీక్ష పెడతారు.  పరీక్ష కూడా ఆన్లైన్ CBT విధానాల్లో  పెడతారు. పరీక్ష తేదీలు May 6th to May 8th వరకు నిర్వహిస్తారు.

👉Apply Process: 

SSC కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

పరీక్షకు సంబంధించిన సిలబస్ ని Full Notification లో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించాలి.

Official Notification   Apply Online  

Last Date Extended Notice

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

1 thought on “2000 పోస్టులకు 10th అర్హతతో భారీ నోటిఫికేషన్ | SSC Phase 12 Jobs 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!