Singareni Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి నుండి Official గా 485 Jobs భర్తీకి Singareni Recruitment 2024 సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ Singareni Recruitment 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
Department Details:
ఈ ప్రభుత్వ Singareni Recruitment 2024 ఉద్యోగాలను మనకి సింగరేణి నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 485 Jobs Official గా భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు ఈ Singareni Recruitment 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 40 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10+2/Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
TS లో డీఎస్సీ11,000 పోస్టులు భర్తీ
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో 140 జాబ్స్ విడుదల
రైల్వే వాగన్ వర్క్ షాప్ లో 622 పోస్టులు భర్తీ
Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 40,000/- జీతం మీకు చెల్లిస్తారు.
సింగరేణిలో 485 పోస్టుల భర్తీ – Details:
సింగరేణిలో ప్రత్యక్ష మీ అమ్మకాల పద్ధతిలో 317 పోస్టులు, అంతర్గత నియామకాల ద్వారా 168 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ ఇంచార్జ్ బలరాం చెప్పారు. సంస్థలో గం డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు వివరం చేయాలని కనీసం 1000 మంది ఉద్యోగుల వారసులకు ఏడాది ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టాలని అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పారు.
సింగరేణి ఉద్యోగం ఇచ్చిన హామీ మేరకు డిపెండెంట్ ఉద్యోగాల గరిష్ట బయోపరిమితి 35 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పెంచేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీమియం లేకుండానే కోటి రూపాయల ప్రమాద బీమాను 43 వేలమంది సింగరేణి కార్మికులకు వర్తింపజేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో అవగాహన ఒప్పందం ఆరాధించారు.
Important Dates:
సింగరేణి నుంచి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక తేదీలు వెల్లడిస్తారు. ప్రస్తుతానికి ఇంకా వెల్లడించలేదు.
Application Fee:
SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply చేయండి.
Selection Process:
తెలంగాణ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ నుండి విడుదలైన పోస్టులకు సంబంధించి మీకు ఈ సంస్థ వారు Offline లో పరీక్ష పెట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు వెల్లడించలేదు
Exam Syllabus:
దీనికి సంబంధించిన సిలబస్ మీరు అధికారిక నోటిఫికేషన్ లో చూసే అవకాశం ఉంటుంది.
Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.
Join Our Telegram Group
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
Hii 10th marks qualification 5.8
I need a job to kothagudem
I want job kothagudem