SCCL Jobs Notification 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి నుండి Official గా 1900 Jobs భర్తీకి SCCL Jobs Notification 2024 సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ SCCL Jobs Notification 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
👉Department Details:
ఈ ప్రభుత్వ SCCL Jobs Notification 2024 ఉద్యోగాలను మనకి సింగరేణి నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1900 Jobs Official గా భర్తీ చేస్తున్నారు.
👉Age:
మీరు ఈ SCCL Jobs Notification 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 46 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
NoBroker Jobs Recruitment 2024
👉Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 55,000/- జీతం మీకు చెల్లిస్తారు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని దిగువ ఇవ్వబడింది.
👉Application Fee:
SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply చేయండి.
👉SCCL – 1900 Jobs Details:
సింగరేణిలో ఈ ఏడాదిలో దాదాపు 1900 ఉద్యోగాలను బట్టి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం సింగరేణి నిర్లక్ష్యం చేసిందని సంస్థను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో నిర్మించనున్న సింగరేణి గెస్ట్ హౌస్ కు మంగళవారం బట్టి శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర అనేది పోషిస్తుందని సింగరేణి సంపాదన పెంచడం, పెంచిన సంపదను కార్మికులకు పంచడమే ధ్యేయంగా తమ పని చేస్తున్నామని తెలిపారు.
గత వారం సింగరేణిలో 489 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. మరొక 1352 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ లైజనింగ్ ఆఫీసర్ల తరహాలో బీసీ లిజనింగ్ ఆఫీసర్ నియామకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతను పోటీపరీక్షలకు సంబంధం చేసేందుకు వీలుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామని చెప్పి తెలిపారు.
👉Selection Process:
ఈ నోటిఫికేషన్ సంబంధించి సంస్థ వారు మీకు Online/Offline లో పరీక్ష పెడతారు.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు వెల్లడించలేదు
👉Exam Syllabus:
దీనికి సంబంధించిన సిలబస్ మీరు అధికారిక నోటిఫికేషన్ లో చూసే అవకాశం ఉంటుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.
Official Notification Official Website
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
I want raily job