SCCL Jobs Notification 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి నుండి Official గా 173 Junior Mining Officer, Junior Technical Officer & Other Jobs భర్తీకి SCCL Jobs Notification 2024 సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ SCCL Jobs Notification 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
👉Department Details:
ఈ ప్రభుత్వ SCCL Jobs Notification 2024 ఉద్యోగాలను మనకి సింగరేణి నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 173 Junior Mining Officer, Junior Technical Officer & Other Jobs Official గా భర్తీ చేస్తున్నారు.
👉Age:
మీరు ఈ SCCL Jobs Notification 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 30 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
PF ఆఫీసుల్లో 323 జాబ్స్ విడుదల
👉Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 35,000/- జీతం మీకు చెల్లిస్తారు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేయాలంటే 20th March నుండి 30th March, 2024 వరకు Apply చేయవచ్చు.
👉Application Fee:
SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply చేయండి.
👉SCCL – 173 Jobs Details:
సింగరేణిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా జూనియర్ మైనింగ్ ఆఫీసర్ 87, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ 28, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ పోస్టులు 21, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ పోస్టులు 11 సహా మరికొన్ని పోస్టులు ఉన్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్సైట్ను చూడవచ్చు.
👉Selection Process:
ఈ నోటిఫికేషన్ సంబంధించి సంస్థ వారు మీకు Online/Offline లో పరీక్ష పెడతారు.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు వెల్లడించలేదు
👉Exam Syllabus:
దీనికి సంబంధించిన సిలబస్ మీరు అధికారిక నోటిఫికేషన్ లో చూసే అవకాశం ఉంటుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.
Official Notification Official Website
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.