2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ | Scaler Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Scaler Recruitment 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Scaler Company నుండి భారీ Scaler Recruitment 2024 ద్వారా Pre Sales Intern ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Scaler Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Scaler Company నుండి విడుదలయింది. 

Scaler Recruitment 2024

👉Age:

మీరు ఈ Scaler Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 – 57 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Scaler Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • మీరు మొబైల్ తోనే వర్క్ చేయాలి
  •  వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు
  •  మంచి జీవితం ఇస్తారు
  •  ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు
  •  ఇందులో మనకి నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి మీకు నచ్చిన జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు

Call చేయడం వస్తే చాలు జాబ్

17,727 పోస్టులకు పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్

Tech Mahindra లో బంపర్ జాబ్స్

Calls & Chat చేసే WFH జాబ్స్

👉Requirements:

  • 10 వేలు స్తిపెండ్ ఇస్తారు
  • హ్యాపీ గా  ఇంటి నుండి పని
  • పార్ట్ టైం గా చేయవచ్చు

👉Skills:

  • Mobile & Computer పరిజ్ఞానం ఉండాలి
  • తెలుగు & English చదవడం రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి
  • Computer Skills  ఉండాలి.
  • Fluent Telugu లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
  • English లో మాట్లాడగలిగే Skill  మీకు ఉండాలి.
  • Multitasking చేయాలి.
  • Communication Skills  బాగుండాలి. అనర్గళంగా మాట్లాడగలగాలి.
  • Self Motivated గా ఉండాలి
  • Team తో పాటు పని చేయాలి.
  • 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.
  • కస్టమర్స్ అడుగుతున్న ప్రశ్నలకు రెస్పాండ్ అవ్వాలి.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 30,000/- వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

👉Apply Process: 

Scaler కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!