3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ | Scaler Jobs 2024 | Latest Free Jobs in Telugu

Scaler Jobs 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Scaler Company నుండి భారీ Scaler Jobs 2024 ద్వారా AI Evaluator ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Scaler Jobs 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Scaler Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Scaler నుండి విడుదలయింది.

ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు.  ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.

👉Age:

మీరు ఈ Scaler Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Scaler Jobs 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.

👉Benefits:

  • Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
  •  వారంలో 6 Days  పని చేస్తే చాలు.
  •  వారంలో 1 Days weekoff ఇస్తారు.
  • 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.

Turn Point Recruitment 2024

48 గం లలో సెలక్షన్

Recruit CRM Recruitment 2024

500 Rs / Day Earn చేయండి

👉Roles and Responsibilities:

  • ప్రోగ్రామింగ్ ప్రశ్నలను సృష్టించడం మరియు ఇతర బృంద సభ్యులు సృష్టించిన ప్రశ్నలను పరీక్షించడం.
  • కంటెంట్ వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఆలోచనలపై సహకరించడానికి స్కేలర్ యొక్క కంటెంట్ బృందంతో కలిసి పని చేయండి.
  • స్కేలర్ టాపిక్స్‌పై ప్రచురించిన కథనాలను ప్రూఫ్‌రీడ్ చేయండి మరియు చదవడానికి మరియు గొప్ప వినియోగదారు అనుభవం కోసం వాటిని మెరుగుపరచండి.
  • క్యూ కార్డ్‌లను సృష్టించడం మరియు మాస్టర్‌క్లాస్‌లను నిర్వహించడం.
  • స్కేలర్ చొరవలో కంటెంట్ రైటింగ్.

👉Skills:

  • అద్భుతమైన కస్టమర్ సేవ మరియు కమ్యూనికేషన్‌ను ప్రదర్శించండి మరియు ప్రోత్సహించండి.
  • శ్రేష్ఠత, కొనసాగుతున్న అభివృద్ధి మరియు అత్యుత్తమ పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వండి.
  • కార్పొరేట్ విధానాలను అమలు చేయండి మరియు ప్రోత్సహించండి
  • సహాయం కోసం తగిన అంతర్గత బృందం మరియు వనరులకు సమస్యలను పర్యవేక్షించండి, మార్గనిర్దేశం చేయండి మరియు దారి మళ్లించండి.
  • సకాలంలో పూర్తి చేయడానికి, ప్రాజెక్ట్ వర్క్, టాస్క్ ఎగ్జిక్యూషన్ మరియు మద్దతు టిక్కెట్ థ్రెడ్‌లను బ్యాలెన్స్ చేయండి.
  • సరిగ్గా మరియు తక్షణమే పరిష్కరించని వినియోగదారు విచారణలను తదుపరి స్థాయి సహాయానికి పెంచండి.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 35,000/- వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

 ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.

👉Apply Process: 

Scaler కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!