2 – 3 గం పని చేస్తే చాలు | Scale Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Scale Recruitment 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Scale Company నుండి భారీ Scale Recruitment 2024 ద్వారా Career Associate Role ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Scale Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Vmedulife Company నుండి విడుదలయింది. 

Scale Recruitment 2024

👉Age:

మీరు ఈ Scale Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Scale Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మరియు ESIC
  • లక్ష్య ఆధారిత ప్రోత్సాహకాలు & Incentives
  • ఉద్యోగి Free శిక్షణ

Impact Solutions New Recruitment 2024

Turito New Notification 2024

HackerRank Notification 2024

SBI Life New Recruitment 2024

👉Responsibilities:

  • ఉద్యోగ అన్వేషకుడి తరపున జాబ్ అప్లికేషన్‌ను సమర్పించడం
  • అవసరాలు మరియు అంచనాల గురించి పూర్తి అవగాహన పొందడానికి ఉద్యోగం మరియు యజమానిపై పరిశోధన నిర్వహించడం
  • ఉద్యోగార్ధులతో కమ్యూనికేట్ చేయడం ద్వారా వారి నైపుణ్యాలు మరియు అనుభవం గురించి సమాచారాన్ని సేకరించడం మరియు అప్లికేషన్ వారి సామర్థ్యాలను ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూసుకోవడం
  • ఉద్యోగార్ధులకు వారి దరఖాస్తు స్థితి గురించి తెలియజేయడం మరియు ప్రక్రియ అంతటా మార్గదర్శకత్వం మరియు మద్దతు అందించడం
  • గోప్యతను నిర్వహించడం మరియు ఉద్యోగార్ధుల గోప్యతను ఎల్లవేళలా రక్షించడం

👉Requirements:

  • హ్యాపీ గా  ఇంటి నుండి పని
  • పార్ట్ టైం గా చేయవచ్చు

👉Skills:

  • వివరాలకు బలమైన శ్రద్ధ
  • అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్రాత మరియు మౌఖిక రెండూ
  • మల్టీ టాస్క్ మరియు టాస్క్‌లకు ప్రాధాన్యత ఇవ్వగల సామర్థ్యం
  • రిమోట్ పనితో సౌకర్యంగా ఉంటుంది
  • U.S. జాబ్ మార్కెట్‌లతో పరిచయం ఒక ప్లస్, కానీ తప్పనిసరి కాదు

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 45,000/- వరకు జీతం ఇస్తారు.ఇక్కడ మీకు జీతాలు అనేవి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని కంపెనీ వారు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు  ప్రెషర్స అయితే 45 వేల వరకు జీతం అయితే ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

ముందుగా మీరు సెలక్షన్ రౌండ్స్ అనేవి క్లియర్ చేయవలసి ఉంటుంది. ఈ ఎవరైతే క్లియర్ చేశారో అటువంటి కాండిడేట్స్ అందరికీ కూడా ఈ కంపెనీ వారు ముందుగా ట్రైనింగ్ అనేది ఇస్తారు.  మీకు  ట్రైనింగ్ పీరియడ్లో కంపెనీవారు స్కిల్స్ నేర్పిస్తారు. తర్వాత జాబ్ లోకి తీసుకుంటారు

👉Apply Process: 

Scale కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!