SBI Agent Recruitment 2024:
Hello Job Aspirants… ఈరోజు మనకి ప్రముఖ సంస్థ అయిన SBI నుండి చాలా మంచి Insurance Advisor Jobs కోసం SBI Agent Recruitment 2024 భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయినట్లయితే మంచి జీతం కూడా కంపెనీ వారు మీకు Pay చేయడం జరుగుతుంది. . ముందుగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్య అర్హతలు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, అప్లై విధానం వంటి పూర్తి వివరాలను క్రింది ఇచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుసుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం కూడా చేయకుండా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు Apply చేయండి.
ఆ విధంగా చేయడం ద్వారా మీకు కంపెనీ వారు Online Interview పెట్టి మీ Performance బాగున్నట్లయితే అప్పుడు మీకు Job ఇవ్వడం జరుగుతుంది.
👉Company Details:
ఈ రిక్రూట్మెంట్ ని మనదేశంలోనే ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి Banking Company అయిన SBI General Insurance Company నుండి విడుదల చేయడం జరిగింది.
👉SBI General Insurance – Details:
ఇక్కడ మీరు Part Time or Full Time గా కానీ బాగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఖాళీ టైంలో పనిచేసే Money సంపాదిద్దాం అనే ఉద్దేశం ఉందో ఇలాంటి కచ్చితంగా ఈ ఉద్యోగాన్ని చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు చక్కగా Work from Home విధానములో ఈ ఉద్యోగాలకు మీరు పనిచేయొచ్చు.
👉Job Role:
ఈ SBI సంస్థ నుండి మనకి General Insurance Advisor అనే ఉద్యోగాలను కంపెనీవారు రిలీజ్ చేయడం జరిగింది. . ఈ SBI Agent Recruitment 2024 ఉద్యోగాలు చాలా మంచి WFH పోసిషన్ ని మీకు ఇస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎవరైనా సరే Apply చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ SBI Agent Recruitment 2024 ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే మీకు కనీసం ఇంజనీరింగ్ అనగా 10th Pass అర్హతలు ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీరు Freshers అయినా కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది.
ఈ ఉద్యోగాలకు Students, హౌస్ వైఫ్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా అందరికీ కూడా అవకాశం ఉంది.
6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్
👉Age:
ఈ యొక్క SBI Life ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ కంపెనీకి అప్లై చేయడానికి వీలు పడుతుంది లేకపోతే వీలుపడదు.
👉Job Roles & Responsibilities:
- ఈ కంపెనీకి సంబంధించిన క్లైంట్స్ కి మీరు ఇన్సూరెన్స్ గురించి వివరించాల్సి ఉంటుంది
- వివిధ రకాల General Insurance గురించి మీరు అర్థం చేసుకొని వాటికి సంబంధించిన బెనిఫిట్స్ ని కస్టమర్స్ కి తెలియజేయాలి.
- ఆ విధంగా కస్టమర్ ఒకవేళ మీ దగ్గర ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నట్లయితే వారికి మీరు ఇన్సూరెన్స్ కి సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు దానికి సంబంధించిన బెనిఫిట్ లో కూడా మీరు చెప్పాలి.
- మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషికి అర్థం అయ్యేవిధంగా తెలుగులో ప్రాంతీయ భాషలో మాట్లాడాలి
👉Salary:
ఇది ఇన్సూరెన్స్ జాబ్స్ కాబట్టి మీకు ఫిక్స్డ్ శాలరీ అంటూ ఏమీ ఉండదు కానీ మీరు చేసిన Work ఆధారంగా చేసుకుని మీకు జీతం చెల్లిస్తారు. మీకు కనీసం 20,000 పైనే జీతం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఫుల్ టైం గా చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఎక్కువ చేయటం అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. . దీనితో పాటుగా మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని మీకు కంపెనీ వారు మదనపు సదుపాయాలుతోపాటుగా ఇన్సెంటివ్స్ మరియు కమిషన్ కూడా ఇస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఇచ్చినటువంటి ఉద్యోగ వివరాలు పూర్తిగా చదివిన తర్వాత, మీకు అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యమాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ను సందర్శించి అక్కడ నుంచి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి Submit చేయండి.
మీరు Apply చేసేటప్పుడు కచ్చితంగా Resume అనేది బాగా తయారు చేసుకోండి. మీకున్నటువంటి Skills అన్నీ కూడా దానిలో నమోదు చేసినట్లయితే కంపెనీ వారికి మీ మీద మంచి ఒపీనియన్ అనేది కలుగుతుంది.
👉Skills:
- మీకు English పరిజ్ఞానం ఉంటే మీకు ప్రాధాన్యత ఇస్తారు
- మీకు లోకల్ భాష తెలుగు చదవడం మాట్లాడడం రాయడం వచ్చి ఉండాలి
- మీరు అనార్కళంగా మాట్లాడగలిగే Skills ఉండాలి
- ఉదయం మరియు రాత్రి షిఫ్టుల్లో మీరు పని చేయగలిగి ఉండాలి
👉Benefits:
- కస్టమర్‌లకు అతుకులు లేని పరిష్కారాన్ని అందించడానికి మరియు పూర్తిగా ఆటోమేటెడ్ వాతావరణంలో మీ ఉత్పాదకతను పెంచే ఉద్దేశ్యంతో పటిష్టమైన IT ప్లాట్‌ఫారమ్‌లో బీమా సేవలను అందజేస్తుంది.
- ప్రత్యేక విలువ జోడించిన ఫీచర్లతో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తుంది.
- ఉత్పత్తులు, ప్రక్రియలు మరియు విక్రయ పద్ధతులపై శాశ్వత శిక్షణను అందజేస్తుంది.
- నిరంతర సహాయం మరియు మార్గదర్శకత్వం కోసం అంకితమైన రిలేషన్షిప్ మేనేజర్ల బృందం.
- ఆకర్షణీయమైన రివార్డ్ & రికగ్నిషన్ ప్రోగ్రామ్ వివిధ ఉత్తేజకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
👉Selection Process:
- ముందుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ టెస్ట్ చేస్తారు
- ఒకవేళ మీ ప్రొఫైల్ షాట్ లిస్ట్ అయినట్లయితే తర్వాత మీకు చిన్న 25 to 50 గంటల పాటు ట్రైనింగ్ ఉంటుంది
- ఆ ట్రైనింగ్ లో మీకు ఇన్సూరెన్స్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా చెప్తారు
- ఆ తరువాత మీకు IRDAI వారు ఒక Exam పెడతారు.
- ఆ పరీక్షలో మీరు క్వాలిఫై అయినట్లయితే అప్పుడు మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి జాబ్ లోకి తీసుకుంటారు.
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన వెబ్సైట్ నందు నీకోసం గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు పెడుతూ ఉన్నాం. కాబట్టి మీకు ఉద్యోగాలు అవసరం అయితే మన Latest Free Jobs in Telugu వెబ్సైట్ ను ప్రతిరోజు Visit చేసి అందులో లభించే అటువంటి ముఖ్యమైన ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులందరికి కూడా ఈ ఉద్యోగ సమాచారాన్ని Share చేయవలసిందిగా కోరుకుంటున్నాను. Thankyou