ఇంటర్ అర్హతతో 4197 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | RSSB Recruitment 2024 | Latest Free Jobs in Telugu

RSSB Recruitment 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు Junior Assistant, Clerk Grade II ఉద్యోగాలను భర్తీ చేయడానికి 4197 పోస్టులకు RSSB Recruitment 2024 నోటిఫికేషన్ విడుదలయింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

RSSB Recruitment 2024
RSSB Recruitment 2024

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన RSSB  నుండి RSSB Recruitment 2024 విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

RSSB Recruitment 2024
RSSB Recruitment 2024

👉 Vacancies:

ఈ RSSB Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4197 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

TSRTC లో Jobs భర్తీకి నోటిఫికేషన్

10th అర్హతతో AP – ICDS Jobs

AP అటవీ శాఖ లో 839 FBO, FRO, FSO భారీ నోటిఫికేషన్

12th అర్హతతో TS లో బంపర్ జాబ్స్

TSPSC గ్రూప్ – 1 కి 563 పోస్టులు భర్తీ:Apply

WII Forest Dept Recruitment 2024:Apply

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 12th / Diploma  విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 29,200/- to 92,300/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Application Fee:

SC, ST  లకు 400 Rs  & General / OBC/ EBC – 600 Rs & OBC/EWS / EBC (NCL) – 400 Rs  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

ఈ RSSB Recruitment 2024  ఉద్యోగాలకు February 20th  నుండి చివరి తేదీ 20th March  వరకు Apply  చేయవచ్చు.

RSSB Recruitment 2024
RSSB Recruitment 2024

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ మీకు ఈ క్రింది విధంగా సెలక్షన్ చేస్తారు.

  •  Written Exam
  • Document Verification
  • Medical Fitness Test

నిర్వహించడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు పరీక్ష తేదీ ఇంకా ఇవ్వలేదు. Official site  లో త్వరలో పెడతారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

పరీక్షకు సంబంధించిన సిలబస్ ని Full Notification లో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించాలి.

Official Notification   Apply Online  

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

1 thought on “ఇంటర్ అర్హతతో 4197 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | RSSB Recruitment 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!