RRB ALP Notification 2024:
Hello Job Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి రైల్వే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ యొక్క RRB ALP కోసం Railway Recruitment Board Exam (RRB) ALP & Technician ఉద్యోగాల కోసం కొన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే ఈ ఏడాది RRB ALP కోసం Railway Recruitment Board Exam (RRB) ALP & Technician Jobs విడుదల చేశారు కాబట్టి ఒకవేళ మీకు అర్హతలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ కి కావలసినటువంటి అర్హతలు, వయస్సు, పరీక్ష విధానం, జీతం తదితర అంశాలను క్రింది ఇచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు Apply చేసేయండి.
Job Description:
ఈ భారీ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి Railway Department నుండి RRB ALP కోసం Railway Recruitment Board Exam (RRB) ALP & Technician Jobs విడుదల చేయడం జరిగింది.
Vacancies:
RRB ALP కోసం Railway Recruitment Board Exam (RRB) ALP & Technician అనే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకోసం 5,696 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇందులో మళ్ళీ మనకి వివిధ రకాల జోన్స్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం సికింద్రాబాద్ జోన్ కి దరఖాస్తు చేసుకోవాలి.
Age:
ఈ RRB ALP కోసం railway recruitment board exam (rrb) alp & technician ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు కనుక Apply చేయదలచుకుంటే మీకు Minimum 18 నుండి Maximum 30 సంవత్సరాల వయసు వరకు ఉంటే సరిపోతుంది. అయితే గవర్నమెంట్ Reservation ప్రకారం SC, ST లకు 5 Years , OBC అభ్యర్థులకు 3 Years వయో సడలింపు కూడా వర్తిస్తుంది.
7,800+ రైల్వే పోస్టులకు భారీ నోటిఫికేషన్
రోజుకు 40 Calls చేస్తూ Earn చేయండి
ఇంటి నుండి పనిచేస్తూ రోజుకి 800 RS సంపాదించండి
3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
10th అర్హతతో Zomato Blinkit లో భారీ జాబ్స్
Education Qualification:
రైల్వే శాఖ నుండి విడుదల చేసిన RRB ALP కోసం railway recruitment board exam (rrb) alp & technician పని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు 10th + ITI లేదా 10th + డిప్లమా / Engineering ( B.Tech ) ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే ఈ పోస్టులకు మీరు అర్హులు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా చేరగానే మీకు 40,000/- రూపాయల వరకు జీతం ప్రతినెలా ప్రభుత్వం నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది.
Application Fee:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే SC, ST, Female అభ్యర్థులకు 250/- మిగతా వారికి 500/- చెల్లించాల్సి ఉంటుంది.
Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి 20th January నుండి 19th february వరకు చివరి తేదీ ఉంది. కావున ఆలస్యం చేసుకోకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. చివరి క్షణాల్లో దరఖాస్తులు ఇబ్బంది పడొచ్చు.
Selection Process:
ముందుగా మీకు CBT 1 పరీక్ష పెడతారు.
ఇది మీకు 60 Marks కు ఉంటుంది
దీనిలో మీకు Mathematics – 20 Questions , General Intelligence & Reasoning – 25 Questions , General Science – 20 Questions, General Awareness on current Affairs 10 Questions
తర్వాత మీకు CBT 2 పరీక్ష పెడతారు.
ఇది మీకు 100 Marks కు ఉంటుంది
దీనిలో మీకు Mathematics, General Intelligence & Reasoning, General Science, General Awareness on current Affairs – 100 Questions
Relevant Trade – 75 Questions
రెండు పరీక్షలో పాస్ అయిన తర్వాత Computer Based Aptitude Test పెడతారు
తర్వాత మీకు Document Verification చేస్తారు
తర్వాత మీకు Medical Exam చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే, Official website లోకు వెళ్లి మీ వివరాలన్నీ కూడా తప్పులో లేకుండా కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
Exam Syllabus:
ఈ పరీక్షకి సంబంధించిన పూర్తి సిలబస్ ను సంబంధిత పూర్తి నోటిఫికేషన్ లో చూడవచ్చు.
Other Details:
ఈ ఉద్యోగాన్ని మీరు కచ్చితంగా సాధించాలి అంటే ముందుగా మీ పట్టుదల ఉండాలి. అలాగే ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా అర్థం చేసుకొని దానిలో ముందుగా సిలబస్ డౌన్లోడ్ చేసుకొని, ఆ సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ ని క్షుణ్ణంగా పరిశీలన చేసి సిలబస్ ఆధారంగా మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి. ప్రతి అంశాన్ని కూడా బాగా చదవాలి. దీనిలో మీకు ⅓ నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి నీకు ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. కంటెంట్ ఎంత చదివినా కూడా అని సద్వినియోగం చేసుకోకపోతే మీ ప్రిపరేషన్ వృధా అవుతుంది కాబట్టి ఉన్న సమయంలో ప్రతి అంశాన్ని చదివి విజయం సాధించండి.
వీలైనంత ఎక్కువ Mock Tests ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు పరీక్షలు అంటే భయం పోతుంది ముఖ్యంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ప్రధాన పరీక్ష రాసేటప్పుడు ఉపయోగపడుతుంది.
Official Notification Official Website
Important Note: మిత్రులారా మీకు ప్రభుత్వ, గవర్నమెంటు, Software, work from Home ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను మన Latest Free Jobs in Telugu వెబ్సైట్ నందు ప్రతిరోజు కూడా పెడుతూ ఉన్నాము. కావున ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు మన వెబ్సైట్ ని సందర్శించి నీకు అర్హతలు ఉన్నట్లయితే వెంటనే వాటికి Apply చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ జాబ్స్ వివరాలు Share చేయండి వారికి కూడా ఉపయోగపడతాయి. Thankyou
Good
Iam job help
Myname G VINODKUMAR l amjobs
I want to this job