Calls & Chat చేసే WFH జాబ్స్ | RemotePass Notification 2024 | Latest Free Jobs in Telugu

RemotePass Notification 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన RemotePass Company నుండి భారీ RemotePass Notification 2024 ద్వారా Customer Support Agent ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

RemotePass Notification 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ RemotePass Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన RemotePass నుండి విడుదలయింది.

ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు.  ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.

👉Age:

మీరు ఈ RemotePass Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ RemotePass Notification 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Graduate విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.

👉Benefits:

  • ప్రపంచంలో ఎక్కడి నుండైనా రిమోట్‌గా పని చేసే అవకాశం.
  • ప్రీమియం ఆరోగ్య బీమా.

తెలుగువారికి భారీగా WFH జాబ్స్

Meesho లో WFH జాబ్స్

ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

👉Roles and Responsibilities:

రిమోట్‌పాస్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు అత్యుత్తమ కస్టమర్ కేర్ అందించడానికి కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ బాధ్యత వహిస్తారు. ప్రాంప్ట్ రిజల్యూషన్ మరియు కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడానికి, ఈ స్థానం రిమోట్‌పాస్ ప్లాట్‌ఫారమ్ మరియు చెల్లింపులకు సంబంధించిన అనేక రకాల ప్రశ్నలు మరియు ఆందోళనలను నిర్వహిస్తుంది.

  • చాట్, ఫోన్ మరియు ఇమెయిల్ ద్వారా ఇన్‌కమింగ్ కస్టమర్ సర్వీస్ టిక్కెట్‌లను త్వరగా మరియు సమర్థవంతంగా నిర్వహించండి.
  • చెల్లింపులు, ఖాతా నిర్వహణ, ప్లాట్‌ఫారమ్ వినియోగం మరియు సాంకేతిక సమస్యలతో క్లయింట్ సమస్యలను విశ్లేషించండి మరియు పరిష్కరించండి.
  • క్లయింట్‌లకు సహాయం చేయడానికి మరియు మద్దతు ప్రభావాన్ని పెంచడానికి సమగ్ర జ్ఞాన స్థావరానికి సహకరించండి మరియు కొనసాగించండి.
  • సంక్లిష్ట సమస్యలను నిర్వహించడానికి మరియు దోషరహిత క్లయింట్ మరియు కస్టమర్ అనుభవానికి హామీ ఇవ్వడానికి, ఇతర బృందాలతో (ఇంజనీరింగ్, సమ్మతి మరియు ఉత్పత్తి వంటివి) సన్నిహితంగా సహకరించండి.

👉Skills:

  • అద్భుతమైన వ్యక్తుల మధ్య మరియు కమ్యూనికేషన్ సామర్ధ్యాలు, సహనం మరియు సున్నితత్వాన్ని నొక్కి చెప్పడం.
  • జెండెస్క్, ఇంటర్‌కామ్ లేదా ఇతర కస్టమర్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌ల గురించి ప్రాథమిక జ్ఞానం.
  • సమస్యలను పరిష్కరించడానికి మరియు వినియోగదారు అవసరాలపై దృష్టి పెట్టే సామర్థ్యం.
  • ఆంగ్ల ప్రావీణ్యం. రాయడం మరియు మాట్లాడటం రెండింటిలోనూ అత్యుత్తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
  • కొత్త ప్లాట్‌ఫారమ్‌లు మరియు సాంకేతికతలను వేగంగా ఎంచుకొని సర్దుబాటు చేసే సామర్థ్యం.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 45,000/- వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

 ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.

👉Apply Process: 

RemotePass కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!