రైల్వే లో 16,946 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల? | Railway RPF Notification 2024 & ALP, Technician Jobs | Latest Free Jobs in Telugu

Railway RPF Notification 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే శాఖ నుంచి Official  గా 16,946 Apprx Vacancies తో RPF, ALP, Technician లాంటి చాలా మంచి Railway RPF Notification 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. భారీ మొత్తంలో పోస్టులు ఉన్నాయి కాబట్టి మహిళలు మరియు పురుషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Railway RPF Notification 2024
Railway RPF Notification 2024

ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

Railway RPF Notification 2024
Railway RPF Notification 2024

Organization Details:

 ఈ Railway RPF Notification 2024 ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Railway Recruitment Board (RRB)  నుండి విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా 16,946 RPF Constable and SI, ALP, Technician పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులను రైల్వే శాఖ  ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉంటుంది.

RPF/RPSF లో కానిస్టేబుల్ ఉద్యోగాలు 2000 ఖాళీలు ఉన్నాయి.

 సబ్ ఇన్స్పెక్టర్ SI  ఉద్యోగాలు 250 ఖాళీలు ఉన్నాయి.

ALP – 5696 Vacancies

Technician – 9,000 Aprx.

15%  ఖాళీలు మహిళలకు కేటాయిస్తారు.

 10 శాతం ఖాళీలు మాజీ సైనికులకు కేటాయిస్తారు.

Railway RPF Notification 2024
Railway RPF Notification 2024

Age:

మీరు ఈ Railway Recruitment Board విడుదల చేస్తున్న 16,946 Vacancies  తో RPF, ALP, Technician ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18  సంవత్సరాల నుండి 25 , 30 సంవత్సరాల వరకు Post ను బట్టి వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th / 10 + 2 / Any Degree  విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Railway RPF Notification 2024
Railway RPF Notification 2024

Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 40,000/-  రూపాల వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

6,100 పోస్టులకు భారీ నోటిఫికేషన్:Apply

AP DSC Notification 2024:Apply

522 పోస్టులకు Jr. అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

10th పాస్ అయిన వారికి WFH Jobs

Application Fee:

Railway RPF Notification 2024 and ALP, Technicians పూర్తి నోటిఫికేషన్ లో ఫీజు వివరాలను  వెల్లడిస్తారు.

Selection Process:

ఇక్కడ మీకు  రాత పరీక్షతో పాటుగా ఫిజికల్ మెజర్మెంట్లు ఫిజికల్ టెస్టులు పెట్టి సెలక్షన్ కంప్లీట్ చేస్తారు. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చిన పిక్చర్ లో చూడండి.

Railway RPF Notification 2024
Railway RPF Notification 2024

Exam Dates:

RRB ఇచ్చిన పరీక్ష తేదీల్లోనే June, October or December పరీక్ష పెడతారు.  పరీక్ష కూడా ఆన్లైన్ CBT విధానాల్లో  పెడతారు.

Apply Process: 

RRB కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి 

Exam Syllabus:

పరీక్షకు సంబంధించిన సిలబస్ ని పూర్తి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించాలి.

Railway RPF Notification 2024
Railway RPF Notification 2024

Official Notification  Notification 2  Notification 3   ALP Apply Online

Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

32 thoughts on “రైల్వే లో 16,946 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల? | Railway RPF Notification 2024 & ALP, Technician Jobs | Latest Free Jobs in Telugu”

  1. Hi sir my self sravani sir my question is 10 pass sir my dream police’ sir plazz sir my mother dream sir so I’m try sir one chance sir I’m improving sir thank you sir

    Reply
  2. Hii sir myself jayaraju sir my question 10 pass And iti fitter sir my Dream Gateman sir so I m try sir plzz

    Reply
  3. Hii sir myself jayaraju sir my question 10 pass And iti fitter sir my Dream Gateman sir so I m try sir plzz

    Reply

Leave a Comment

error: Content is protected !!