10th అర్హతతో రైల్వేలో 4660 RPF రిక్రుట్మెంట్ 2024 | Railway RPF 4660 Jobs Recruitment 2024 | Latest Railway Jobs 2024

Railway RPF 4660 Jobs Recruitment:

Hai Job Aspirants, మీరు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నటువంటి Railway RPF Recruitment 2024 వచ్చేసింది. అదే Railway RPF 4660 Jobs Recruitment 2024 నుండి 4660 Vacancies తో అతిపెద్ద భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు జీవితం ఎంపిక విధానం వయస్సు వంటి పూర్తి వివరాలను క్రింది ఇచ్చినటువంటి సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని వెంటనే ఈ గవర్నమెంట్ జాబ్స్ కి Apply చేయండి.

Join Our Telegram Group

Railway RPF 4660 Jobs Recruitment 2024 – Job Description :

4660 పోస్టులతో విడుదలైన ఈ ఉద్యోగాలను మనకి RPF నుండి విడుదల కావడం జరిగింది.

Railway RPF 4660 Jobs Recruitment 2024
Railway RPF 4660 Jobs Recruitment 2024

Vacancies:

మొత్తంగా మనకి 4660 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

Sub Inspector: 452
Constable: 4208

Railway RPF 4660 Jobs Recruitment 2024 – Qualifications:

10వ తరగతి / Any Degree పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. మీకు ఎలాంటి అదనపు అర్హతలు అవసరం లేదు.

Sub Inspector: Any Degree
Constable: 10th Pass

RPF Constable & SI Age Limit:

For Constable :

Minimum Age : 18 Years
Maximum Age : 28 Years

For SI:

Minimum Age: 20 Years
Maximum Age: 28 Years

Relaxation :

SC/ST – 5 Years
OBC – 3 Years

Railway RPF 4660 Jobs Recruitment 2024
Railway RPF 4660 Jobs Recruitment 2024

Selection Process:

Phase 1: CBT పరీక్ష మీకు ఆన్లైన్లో పెడతారు. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ , జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ పరీక్ష ఉంటుంది.

Phase 2: PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే ఆన్లైన్ ఎక్సమ్ లో క్వాలిఫై అవుతారో వారికి పెడతారు. ఇందులో మనకి రన్నింగ్ , లాంగ్ జంప్ మరియు హై జంప్ లు ఉంటాయి.

Phase 3: PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎవరైతే PET క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే పెడతారు.

Phase 4 : Document Verification చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నట్లయితే.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీకు మీ యొక్క స్టడీ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు కాస్ట్  సర్టిఫికెట్, ఎలా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. వీటిలో మీకు ఏ సర్టిఫికెట్స్ లేకపోయినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీకు జాబ్ అనేది కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటినుండే మీయొక్క సర్టిఫికెట్లు అన్నీ కూడా వెతికి దగ్గర పెట్టుకోండి.

RPF Exam Pattern:

Negative Marks: 1/3rd ప్రతి రాంగ్ అందరికీ కూడా కోత విధిస్తారు.
సమయం : 90 నిమిషాలు.
ప్రశ్నలు : 120 ప్రశ్నలు. దీనిలో 50 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ 35 ప్రశ్నలు అర్థమెటిక్ 35 ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి వస్తాయి.

Qualifying Marks: SI కి UR/OBC – 42 and SC/ST – 36
Constable : UR/OBC – 42 and SC/ST – 36

Important Dates:

రైల్వే శాఖ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీరు April 15th  నుంచి May 14th వరకు Apply చేయవచ్చు.

Salary:

ఈ ఉద్యోగాలకు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 45,000/- జీతం మీకు ఇవ్వడం జరుగుతుంది.

Amazonలో Mega WFH జాబ్స్

10+2 అర్హతతో వార్డెన్, Jr. అసిస్టెంట్ జాబ్స్

పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ Clerk జాబ్స్

తెలంగాణలో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్

SBI Life Insurance Advisor Jobs 2024

Application Fee:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది . SC, ST – No Fee

Railway RPF 4660 Jobs Recruitment 2024
Railway RPF 4660 Jobs Recruitment 2024

Railway RPF 4660 Jobs Recruitment 2024 -Exam Dates:

ఈ పరీక్షకు సంబంధించి సంస్థ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడిస్తారు.

Railway RPF 4660 Jobs Recruitment Apply Process:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేయాలి అని అంటే Railway RPF వెబ్సైట్లోకి వెళ్లి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లై చేయాలి.

Railway RPF 4660 Jobs Recruitment 2024 – Exam Syllabus:

ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ పూర్తి వివరాలు మీరు పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూడవచ్చు.

Railway RPF 4660 Jobs Recruitment 2024 – Additional Tip for Success:

  ఈ రైల్వే ఉద్యోగాలు మీకు కచ్చితంగా రావాలంటే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సిలబస్ ని ముందుగా మీరు ప్రింట్ అవుట్ పెంచుకోవాలి. తర్వాత ఇచ్చిన సిలబస్ను దగ్గర పెట్టుకొని మనకి  మార్కులు ఎక్కువ వచ్చేటటువంటి టాపిక్ ని ముందుగా గుర్తించి దానికి అనుగుణంగా మనం మన సాధనను చేసినట్లయితే కచ్చితంగా విజయాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.

అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనకి పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ప్రశ్నపత్రం మొత్తం కూడా మనం రాయలేము. కనుక నీకు కచ్చితంగా ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలుసు అనేటటువంటి ప్రశ్నలను మాత్రమే మనం పూర్తి చేయవలసి ఉంటుంది.

Official Notification    Official Website

Join Our Telegram Group

Important Note: మీరు ప్రభుత్వ, ప్రైవేటు, Software jobs, IT jobs, Private Jobs ఇలాంటి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నట్లయితే ఉద్యోగ సమాచారం కోసం మా ప్రతిరోజు చేసి అందులో పోస్ట్ చేసే ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని వాటికి మీరు అప్లై చేసినట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే, మీ మిత్రులు అందరికీ కూడా ఈ ఉద్యోగ సమాచారాన్ని Share చేసినట్లయితే వారికి కూడా కచ్చితంగా ఉపయోగపడుతుంది. Thankyou.

8 thoughts on “10th అర్హతతో రైల్వేలో 4660 RPF రిక్రుట్మెంట్ 2024 | Railway RPF 4660 Jobs Recruitment 2024 | Latest Railway Jobs 2024”

Leave a Comment

error: Content is protected !!