Pyjamahr Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Pyjamahr Company నుండి భారీ Pyjamahr Recruitment 2024 తో Trainee ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Pyjamahr Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Pyjamahr Company నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Pyjamahr Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
ఈ జాబ్ లో మీరు చేరగానే మీకు కంపెనీలు వారు ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది మీకు కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో నుండే ఈ ట్రైనింగ్ అయితే అటెండ్ అవచ్చు. ఈ ట్రైనింగ్ లో మీకు వర్క్ మొత్తం నేర్పిస్తారు అంటే ఏ విధంగా వర్క్ చేయాలో నేర్పిస్తారు. దానిని ఆధారంగా చేసుకొని మీరు కంపెనీకి సంబంధించిన టాస్కులు మరియు ప్రాజెక్టులు అనేవి కంప్లీట్ చేయవలసి ఉంటుంది.
12th అర్హత తో 1000 డేటా ఎంట్రీ జాబ్స్
👉Education Qualifications:
ఈ Pyjamahr Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Graduation విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- మీరు ప్రతిరోజు 8 Hours మాత్రమే పని చేయాలి
- వారంలో 5 పని దినాలు ఉంటాయి.
- ఆడవారికి_, షిఫ్ట్ అనేది భద్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారించడానికి రాత్రి 9 గంటల వరకు పొడిగించబడే ఒక డే షిఫ్ట్.
- మగవారికి_, షిఫ్ట్‌లు భ్రమణంగా ఉంటాయి, సౌలభ్యాన్ని అందిస్తాయి మరియు 24/7 కస్టమర్ సపోర్ట్ కవరేజీని నిర్ధారిస్తాయి.
👉Roles and Responsibilities:
ఫోన్ కాల్ల ద్వారా లెవెల్ 2 (L2) కోపంతో ఉన్న కస్టమర్ల సమస్యలు మరియు ప్రశ్నలను పరిష్కరించడం ప్రాథమిక బాధ్యత. ఇది కస్టమర్ ఆందోళనలను వినడం, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం మరియు కస్టమర్ సంతృప్తి మరియు విధేయతను పెంచడానికి సంతృప్తికరమైన రిజల్యూషన్‌ను నిర్ధారించడం.
👉Skills:
- ఆంగ్ల భాషలో ప్రావీణ్యం (మాట్లాడే మరియు వ్రాసిన రెండూ)
- మంచి గ్రహణ నైపుణ్యాలు
- డాక్యుమెంటేషన్ మరియు ఆర్కైవింగ్ నైపుణ్యాలు
- మంచి వ్యక్తుల మధ్య నైపుణ్యాలు
- టైపింగ్ మరియు నోట్ తీసుకోవడంలో ప్రావీణ్యం
- MS ఆఫీస్‌లో నైపుణ్యం (పదం, పవర్‌పాయింట్ మరియు ఎక్సెల్)
👉Minimum Hardware Requirements:
- Laptop
- Electricity Backup
- Internet
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 20,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
Pyjamahr కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.