Oracle Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Oracle నుండి భారీ Oracle Recruitment 2024 ద్వారా Support Analyst ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Oracle Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Oracle నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Oracle Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Oracle Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
మీకు ఎక్కువ క్వాలిఫికేషన్ మరియు స్టిల్స్ ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Roles and Responsibilities:
ఈ స్థితిలో, మీరు నిజ సమయంలో వివిధ రకాల సాంకేతిక మరియు నాన్-టెక్నికల్ సమస్యలతో కస్టమర్‌లకు సలహా ఇస్తారు మరియు సహాయం చేస్తారు. ఈ సమస్యలకు ఉదాహరణలు Windows, MAC, SCCM, Citrix, Active Directory ఖాతాలు, ప్రింటర్ సమస్యలు, సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ సమస్యలు మొదలైనవి. సంబంధిత నాలెడ్జ్ బేస్ కథనాలను సంప్రదించడం ద్వారా సమస్యను గుర్తించడం మరియు అవసరమైన పరిష్కారాలను వర్తింపజేయడం ద్వారా ఇన్‌కమింగ్ కాల్‌లకు సమాధానం ఇవ్వండి. అవసరమైనప్పుడు, సంఘటనలను పెంచండి మరియు టిక్కెట్ ట్రాకింగ్ సిస్టమ్‌లో కేసు గమనికలను నమోదు చేయండి. పని స్వభావం సెమీ రొటీన్. ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఫోన్ లేదా ఆన్‌లైన్‌లో మద్దతు అందించబడుతుంది మరియు అవసరమైనప్పుడు కాల్ సెంటర్ సెట్టింగ్‌లో పాత్ర పని చేస్తుంది. అదనంగా, మీరు ఒరాకిల్‌పై కొత్త క్లయింట్‌లను పరిచయం చేస్తారు మరియు వారి సంప్రదింపు పాయింట్‌గా వారికి అవగాహన కల్పిస్తారు. అదనంగా, మీరు నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు.
👉Skills:
- చాలా మంచి ఫోన్ మర్యాదలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
- Mac OS & Windowsతో బలమైన పరిచయం.
- Citrix, VMware, Microsoft Office మరియు ప్రింటర్‌లతో సహా సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేయగల మరియు ట్రబుల్షూట్ చేయగల సామర్థ్యం.
- అవసరాలు US షిఫ్ట్‌లలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 34,000/- వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
మీకున్న రెస్యూమ్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీవారు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
Oracle కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.