Chat చేసే WFH జాబ్స్ | Oracle Notification 2024 | Latest Free Jobs in Telugu

Oracle Notification 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు  ప్రముఖ MNC IT కంపెనీ అయిన Oracle భారీ Oracle Notification 2024 తో Technical Analyst 1-Support ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Oracle Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ Software సంస్థ అయిన Oracle నుండి విడుదలయింది.

Oracle Notification 2024

👉Age:

మీరు ఈ Oracle Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Amazon లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

2 రోజులలో WFH జాబ్

10th Pass అయితే భారీగా WFH జాబ్స్

రోజుకు 3 గంటలు WFH పని

👉Education Qualifications:

ఈ Oracle Notification 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • మీరు ప్రతిరోజు 9 Hours మాత్రమే పని చేయాలి
  •  వారంలో 2 Days సెలవు ఉంటుంది
  • కంపెనీ వారు మీకు ఫ్రీగా లాప్టాప్ కూడా ఇస్తారు
  • Free Wifi  కూడా కంపెనీ వారు ఇస్తారు.
  •  నైట్ షిఫ్ట్ చేస్తున్న వారికి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు.

👉Roles and Responsibilities:

టెక్నికల్ సొల్యూషన్ అనలిస్ట్‌గా, ఫ్రంట్-ఎండ్ అప్లికేషన్‌లపై పరిశోధనలు చేయడం మీ పాత్రలో ఉంటుంది. లాగ్ ఫైల్‌లను సేకరించడం, టేబుల్‌లను ప్రశ్నించడం, డేటాబేస్ ఫీల్డ్‌లను అప్‌డేట్ చేయడం మరియు సైక్లింగ్ సర్వర్‌లతో సహా బ్యాకెండ్ టెక్నిక్‌లను ఉపయోగించాలి. క్లయింట్‌లు మరియు అంతర్గత సహకారులతో ప్రభావవంతమైన మౌఖిక మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్. మీరు క్లయింట్ మరియు వ్యాపార అవసరాల మధ్య సమతుల్యతను సాధిస్తారు. టీమ్‌ల మధ్య మరియు అంతటా సహకరించడం వలన సమస్యలు సముచిత వ్యక్తులు పరిష్కరించబడతాయని నిర్ధారిస్తుంది.

👉Skills:

  • Night Shifts లో పని చేయగలగాలి.
  • Fluent English మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
  • MS Office  మీకు కచ్చితంగా వచ్చి ఉండాలి.
  • క్లయింట్/కస్టమర్ మద్దతు, సంఘటన నిర్వహణ, సమస్య నిర్వహణ మరియు మార్పు నిర్వహణలో 0 నుండి 2 సంవత్సరాల అనుభవం.
  • SQL యొక్క జ్ఞానం.
  • 5:30 PM నుండి 2:30 AM IST వరకు షిఫ్ట్ సమయంలో పని చేయడానికి సంసిద్ధత.
  • అత్యుత్తమ వ్యక్తుల మధ్య సామర్థ్యాలు మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో సహకారులతో సమర్థవంతమైన కమ్యూనికేషన్‌లో ప్రవీణుడు.
  • కాబోయే ఉద్యోగులు వేర్వేరు షిఫ్ట్‌లలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు ఆన్-కాల్ సపోర్ట్ అందించాలి.
  • మేము అన్ని నేపథ్యాల అభ్యర్థులను దరఖాస్తు చేయమని ప్రోత్సహిస్తాము. SQLలో అభ్యర్థులు సమర్థంగా ఉండాలని మాకు అవసరం.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 3 LPA + Benifits వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Oracle సంస్థ Online లో Assesment and Online Interview నిర్వహించి సెలెక్ట్  చేస్తారు.

👉Apply Process: 

Oracle కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Apply Online 

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!