రోజుకు 40 Calls  చేస్తూ Earn  చేయండి | Online Jobs for Students | Latest Free Jobs in Telugu 2024

Online Jobs for Students:

Hai Friends… ఈరోజు మన కోసం ప్రముఖ UPI  లావాదేవీల సంస్థ అయినటువంటి Phonepe  నుండి మనకి భారీగా Voice Process Online Jobs for Students కి మంచి రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. . ఈ రిక్రూట్మెంట్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు కనక సంబంధిత అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ Online Jobs for Students ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ కంపెనీ ద్వారా Telecalling Operations Online Jobs for Students ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. క్రింది ఇచ్చిన  సమాచారంలో మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అర్హతలు, వయస్సు,  సెలక్షన్ ప్రాసెస్,  దరఖాస్తు చేయు విధానం ఇలా అన్ని వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా వివరాలు చక్కగా అర్థం చేసుకొని మీకు అవకాశం ఉంటే వినియోగించుకొని ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది.

Join Our Telegram Group

Online Jobs for Students
Online Jobs for Students

Company Details:

 ఈ ఉద్యోగాలు మన కోసం ప్రముఖ సంస్థ అయినటువంటి Phonepe నుండి రావడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ Phonepe  కంపెనీ అగ్రస్థానంలో ఉండడం మనం గమనించొచ్చు.  ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరూ రోజువారి UPI  లావాదేవీల కోసం ఈ కంపెనీని బాగా వాడుతున్నారు.  అలాగే కంపెనీ వారు కూడా ప్రజలకి మంచి సర్వీసును అందించడం జరుగుతుంది. . కావున ఒకవేళ మీకు ఈ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లయితే  మీరు చక్కగా Work from Home Jobs  చేసుకోవచ్చు.  అలాగే ఈ Online Jobs for Students కి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ మంచి Salary  కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.

Job Role:

  • ఈ Phonepe Company  నుండి మనకి Telecalling Operations Work from Home Jobs  అనే Online Jobs for Students ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
  •  ఈ Online Jobs for Students కి  మీరు కనుక ఎంపికైనట్లయితే మీకు ఈ కంపెనీలో Telecalling Operations  డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. . అందులో మీరు ప్రతి రోజు కూడా మీ యొక్క Clients  తో Phone calls  మాట్లాడాల్సి ఉంటుంది. 
  •  మీ కస్టమర్స్ యొక్క సందేహాలను మీరు నివృత్తి చేయవలసి ఉంటుంది.
  •  ప్రతిరోజు కూడా 40 Calls  మీరు కస్టమర్స్ తో మాట్లాడాలి.
  •  వారికి ఏదైనా లావాదేవీలు ప్రాబ్లం ఉన్నట్లయితే వారికి తగిన సహకారం మీరు అందించాలి.
  •  కొంతమందికి UPI  లావాదేవీలు చేయడం రాదు అటువంటి వారికి మీరు జాగ్రత్తగా వివరంగా  డబ్బును ఏ విధంగా పంపాలో సవివరంగా నేర్పించాలి.
  •  కొంతమంది కస్టమర్స్ వారి యొక్క ఈ అకౌంట్ ను ఓపెన్ చేయడంలో ఇబ్బంది పడతారు అటువంటి వారికి తగిన సహాయం మీ ద్వారా అందించాలి.
Online Jobs for Students
Online Jobs for Students

ఇంటి నుండి పనిచేస్తూ రోజుకి 800 RS సంపాదించండి

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

7,800+ రైల్వే పోస్టులకు భారీ నోటిఫికేషన్

10th అర్హతతో Zomato Blinkit లో భారీ జాబ్స్

Education Qualifications:

 ఈ Online Jobs for Students కి  మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు కచ్చితంగా 12th Pass  సర్టిఫికెట్ అనేది తప్పనిసరి ఉండాలి.  ఒకవేళ మీరు ఇంకా పై చదువులు చదివిన పర్వాలేదు మీరు అర్హులే.

 ఈ ఉద్యోగాలకు Male & Female  కూడా Apply చేయవచ్చు.

 మీరు ప్రెషర్సైన లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు మీరు అర్హులు. ఒకవేళ మీకు తగిన పని అనుకో ఉన్నట్లయితే అప్పుడు మీకు కొంత ప్రిఫరెన్స్ కంపెనీ వారు ఇస్తారు.

Salary:

 ఈ Work from Home Jobs కి  మీరు సెలెక్ట్ అయినట్లయితే ఒకవేళ మీరు ప్రెషర్ అయితే 20,000/-  జీతం ఇస్తారు దానితో పాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.

ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే అప్పుడు మీకు ఇంకా ఎక్కువ జీతం ఇచ్చే అవకాశం కూడా ఉంది. 

 అదేవిధంగా మీరు ఇంటర్వ్యూలో ఏ విధంగా పర్ఫార్మ్ చేశారు అనేది కూడా ఆధారంగా చేసుకొని వారు మీకు జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది.

Online Jobs for Students – Age:

. ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు కనీసం 18  సంవత్సరాలు నిండి ఉండాలి.  గరిష్టంగా మీకు ఎంత వయసు ఉన్నా పర్వాలేదు.  ఎందుకంటే కంపెనీ వారు చెప్పింది ఈ ఉద్యోగాలకు Students,Housewives,Retired, Unemployees  ఇలా అందరికీ కూడా అవకాశం కంపెనీ వారు కల్పిస్తున్నారు.

Benefits:

  •  మీకు 20  వేలు  జీతం ఇస్తారు
  •  మీరు పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం గా పని చేయవచ్చు
  •  మీకు  అనుకూలమైన టైంలోనే పనిచేసే  అవకాశాన్ని ఇస్తున్నారు
  •  మీరు చక్కగా Work from Home Jobs  చేసుకోవచ్చు
  •  మీరు బయటకు వెళ్లాల్సిన పని లేదు
  •  ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు
  •  ప్రతిరోజు 3 నుండి 4 గంటలు పని చేస్తే చాలు
  •  Day and Night Shifts  లో పనిచేయాలి 
  • Night shift  కనుక మీరు ఎంత చేసుకుంటే మీకు అదనపు Benefits  కూడా ఉంటాయి.
  •  మీ యొక్క వర్క్  బాగుంటే కంపెనీ వారు మీ కాదనంగా Incentives  కూడా ఇస్తారు .

How to Apply:

ముందుగా పైన ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. అదేవిధంగా కంపెనీ వారి Official Site ని Visit  చేసి చూడండి.  అక్కడ ఇచ్చినటువంటి అర్హతలు మీకు  ఉన్నట్లయితే  అప్పుడు మీరు క్రింది ఇచ్చినటువంటి Link  మీద నొక్కి మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 

Apply  చేయడానికి ఎటువంటి  దరఖాస్తు ఫీజు లేదు ( NO FEE )

Online Jobs for Students
Online Jobs for Students

Selection Process:

  • ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చాలా సులువుగా ఉంటుంది. ఇవన్నీ కూడా Voice Process Work from Home Jobs  కాబట్టి  మీ యొక్క Communication Skills  ప్రధానంగా వాళ్లు పరీక్షిస్తారు.
  •  Apply  చేసిన అభ్యర్థులు యొక్క Resume  లో మీరు పెట్టినటువంటి Skills  నీ ఆధారంగా చేసుకుని  మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్లి చేయడం జరుగుతుంది.
  •  ఆ తర్వాత మీకు కంపెనీ వారు Online Interview  షెడ్యూల్ చేయడం జరుగుతుంది.
  •  ఆ ఇంటర్వ్యూ లో మీ యొక్క పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని జాబు లోకి తీసుకుంటారు.
  •  అలాగే మీకు జాబ్ ఇచ్చే ముందు ఆ జాబ్ కి తగినటువంటి స్కిల్స్ అనేవి ట్రైనింగ్ రూపంలో ఇస్తారు. 

Online Jobs for Students – Skills:

  • మీకు ప్రాంతీయ భాషలో అనార్కలంగా మాట్లాడగలిగే Skills  ఉండాలి
  •  మీ కస్టమర్ చెప్పింది అర్థం చేసుకుని వారి యొక్క ప్రాబ్లంస్ ను సాల్వ్ చేసే  నైపుణ్యం ఉండాలి
  •  కంప్యూటర్ లో Typing  చేయగలిగే నైపుణ్యం ఉండాలి
  • మీ కస్టమర్లను గౌరవించగలిగేలా మాట్లాడగలిగి ఉండాలి.

Phonepe Jobs Apply Online 1      Phonepe Jobs Apply Online 2

Important Note:  మిత్రులారా మీకు ప్రతిరోజు మన Latest Free Jobs in Telugu  వెబ్సైట్ నందు వివిధ రకాల గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, IT Jobs  లాంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది.  కావున ప్రతి ఒక్కరూ మా వెబ్సైట్లో ప్రతిరోజు వీక్షించి మీరు ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా మీ మిత్రులకు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని Share  చేయండి. Thankyou

10 thoughts on “రోజుకు 40 Calls  చేస్తూ Earn  చేయండి | Online Jobs for Students | Latest Free Jobs in Telugu 2024”

Leave a Comment

error: Content is protected !!