Calls చేసే WFH జాబ్స్ | Kraftshala Notification 2024 | Latest Free Jobs in Telugu

Kraftshala Notification 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు  ప్రముఖ MNC IT కంపెనీ అయిన Kraftshala భారీ Kraftshala Notification 2024 తో Pre Sales Associate ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Kraftshala Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ Software సంస్థ అయిన Kraftshala నుండి విడుదలయింది.

ఈ ఉద్యోగాల్లో చేరిన తర్వాత కంపెనీ వారు మీకు చిన్న ట్రైనింగ్ అనేది ఆన్లైన్ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఎందుకోసమంటే మీరు జాబ్ లో చేరిన తర్వాత వర్క్ చేయాలి కాబట్టి ఈ విధంగా మీకు ఫ్రీగానే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే.

Kraftshala Notification 2024

👉Age:

మీరు ఈ Kraftshala Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Calls చేసే 500 WFH జాబ్స్ విడుదల

వారం లో 5 రోజులు పని

Wipro లో భారీగా Trainee జాబ్స్

Calls & Chat చేసే జాబ్స్

👉Education Qualifications:

ఈ Kraftshala Notification 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం మీకు వాట్సాప్ మరియు కాల్ ద్వారానే ఉంటుంది
  • మీరు ఇంటి నుండే చక్కగా పనిచేయవచ్చు
  •  మీరు పార్టీగా కానీ ఫుల్ టైం గా కానీ ఈ ఉద్యోగాలు చేయవచ్చు
  •  ఈ ఉద్యోగాలకు స్టూడెంట్స్, House Wives, రిటైర్డ్ పర్సన్స్ అందరూ అప్లై చేయవచ్చు
  • మీకు నచ్చిన టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఉద్యోగాలు చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా దరఖాస్తు  చేయవచ్చు.
  •  ఎటువంటి వర్కింగ్ కూడా అవసరం లేదు

👉Responsibilities:

క్రాఫ్ట్‌షాలాలో Pre-Sales అసోసియేట్‌గా, మీరు మా అడ్మిషన్‌ల బృందంలో అంతర్భాగంగా ఉంటారు. మీ ప్రాథమిక బాధ్యత కాబోయే విద్యార్థులకు సలహా ఇవ్వడం, వారికి మా ప్రోగ్రామ్‌ల గురించి సవివరమైన సమాచారాన్ని అందించడం మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయం చేయడం.

మీరు వృత్తిపరంగా Kraftshalaకి ప్రాతినిధ్యం వహిస్తారు, సంభావ్య విద్యార్థులతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు మరియు మార్పిడి రేట్లను పెంచడానికి తక్షణ కమ్యూనికేషన్‌ను నిర్ధారిస్తారు.

👉Requirements:

  • మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మౌఖిక మరియు వ్రాతపూర్వకంగా ఉంటాయి.
  • రిమోట్‌గా పని చేయగల సామర్థ్యం మరియు సమయాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం.
  • స్వతంత్రంగా మరియు బృందంలో భాగంగా పని చేసే సామర్థ్యం.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 3 LPA వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

ఈ ఉద్యోగాల్లో చేరిన తర్వాత కంపెనీ వారు మీకు చిన్న ట్రైనింగ్ అనేది ఆన్లైన్ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఎందుకోసమంటే మీరు జాబ్ లో చేరిన తర్వాత వర్క్ చేయాలి కాబట్టి ఈ విధంగా మీకు ఫ్రీగానే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి సెలెక్ట్  చేస్తారు.

👉Apply Process: 

Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Apply Online 

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!