Junior Officer Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన Balmer & Company Limited నుండి Junior Officer Recruitment 2024 కి Regular / Fixed Term ద్వారా 16 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో మేనేజర్ సేల్స్ – 1, అసిస్టెంట్ మేనేజర్-2, ఆఫీసర్/ జూనియర్ ఆఫీసర్ ట్రావెల్స్-11, జూనియర్ ఆఫీసర్ కమర్షియల్-1, జూనియర్ ఆఫీసర్ Forex-1 పోస్టులు ఉన్నాయి..
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Organization Details:
ఈ Junior Officer Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Balmer & Company Limited నుండి Official గా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.
👉 Vacancies:
ఈ Junior Officer Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 16 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో
మేనేజర్ సేల్స్ – 1
అసిస్టెంట్ మేనేజర్-2
ఆఫీసర్/ జూనియర్ ఆఫీసర్ ట్రావెల్స్-11
జూనియర్ ఆఫీసర్ కమర్షియల్-1
జూనియర్ ఆఫీసర్ Forex-1 పోస్టులు ఉన్నాయి.
తెలుగు వారికి భారీగా పార్ట్ టైం జాబ్స్
ఫీజు లేకుండా 1425 పోస్టులకు భారీ నోటిఫికేషన్
4,579 పోస్టులకు భారీ నోటిఫికేషన్
Ditto Work from Home Jobs 2024
👉 Age:
మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే Minimum 18 నుండి Maximum 30 వరకు వయస్సు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST లకు 5 Years, OBC అభ్యర్థులకు 3 Years వయోపదలింపు వర్తిస్తుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Diplome / Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 30,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.
👉Important Dates:
ఈ Junior Officer Recruitment 2024 ఉద్యోగాలకు February 15th నుండి చివరి తేదీ March 1st వరకు Apply చేయవచ్చు.
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ సంస్థ వారు Online / Offline లో పరీక్ష పెట్టి సెలెక్ట్ చేస్తారు.
👉Exam Dates:
పరీక్షకు సంబంధించిన తేదీలు ఇంకా సంస్థ వారు వెల్లడించలేదు.
👉Apply Process:
పరీక్షకు సంబంధించిన సిలబస్ ని అభ్యర్థులందరూ కూడా పూర్తి నోటిఫికేషన్లు తెరిచి చూడవచ్చు.
👉Exam Syllabus:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష పెట్టకుండా మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
Apply Online
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.