Internshala Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Internshala నుండి భారీ Internshala Recruitment 2024 ద్వారా 50,000+ WFH Jobs ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Internshala Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Internshala నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Internshala Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Internshala Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
మీకు ఎక్కువ క్వాలిఫికేషన్ మరియు స్టిల్స్ ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Intern ఇంకా మీరు ప్రతి రోజు కూడా రెండు నుంచి మూడు గంటలు పాటు మీకు నచ్చిన టైంలో మరియు మీకు నచ్చిన ప్రదేశంలో ఇంట్లోనే ఉంటూ మీరు పార్ట్ టైం బేసెస్ కింద పనిచేయవలసి ఉంటుంది.
👉Roles and Responsibilities:
- మీకు 1.65 LPA టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- మొత్తంగా 50,000+ InternShips అనేది ఉన్నాయి.
- మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ లేదు మరియు మీకు ఎటువంటి అదనపు స్కిల్స్ అనేవి అవసరం లేదు.
- వీటికి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా కచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
👉Skills:
- మీకు నచ్చిన పార్ట్ టైం జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనకి చాలా వరకు పార్ట్ టైం జాబ్స్ అనేవి వివిధ రకాలుగా ఉన్నాయి మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మీరు వేటుకైనా కూడా అప్లై చేసుకుని వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు.
- మీరు ఎర్లీ యాక్సెస్ చేయడం ద్వారా 10,000/- రివార్డు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది.
- ఈ రివార్డెన్ మీరు ఏ కంపెనీకి సంబంధించి వివిధ రకాల ట్రైనింగ్స్ కి ఉపయోగించుకోవచ్చు.
👉Salary:
మీకు నెలవారి 75,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ జీతం మీకు Stipend రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
మీకున్న రెస్యూమ్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీవారు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
Internshala కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.