Infosys లో WFH జాబ్స్ | Infosys Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Infosys Recruitment 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Infosys Company నుండి భారీ Infosys Recruitment 2024 తో Technology Support Executive ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Infosys Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Infosys నుండి విడుదలయింది.

Infosys Recruitment 2024

👉Age:

మీరు ఈ Infosys Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Bloomreach లో బంపర్ జాబ్స్

CITI Bank లో బంపర్ జాబ్స్

Flipkart లో బంపర్ జాబ్స్

FIS Recruitment 2024

👉Education Qualifications:

ఈ Infosys Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Graduation విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • మీరు ప్రతిరోజు 8 Hours మాత్రమే పని చేయాలి
  •  వారంలో 5 పని దినాలు ఉంటాయి.
  • కంపెనీ వారు మీకు Other Benefits కూడా ఇస్తారు
  • Incentives కూడా కంపెనీ వారు ఇస్తారు.
  • నైట్ షిఫ్ట్ చేస్తున్న వారికి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు.

మేము పరిశ్రమలో అత్యుత్తమ ర్యాంక్‌ను అందించే మొత్తం పరిహారం ప్యాకేజీని అందిస్తాము. ఇది పోటీ చెల్లింపు, స్టాక్, బోనస్‌లు, అలాగే ఆరోగ్యం, పదవీ విరమణ మరియు సెలవులతో కూడిన ప్రయోజన కార్యక్రమాలను కలిగి ఉంటుంది.

👉Roles and Responsibilities:

  • వాయిస్ మరియు ఇమెయిల్ మద్దతు (US క్లయింట్).
  • బలమైన కస్టమర్ సేవ & హ్యాండ్లింగ్ నైపుణ్యాలు.
  • అద్భుతమైన వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు. (భాష/వ్యాకరణ ప్రావీణ్యం).
  • స్వతంత్రంగా మరియు బృందంలో భాగంగా పని చేయగల సామర్థ్యం.
  • Microsoft Office Suiteలో నైపుణ్యం.
  • ServiceNow టికెటింగ్ సాధనంతో పరిచయం.
  • సాధారణ సాంకేతిక ట్రబుల్షూటింగ్ సాధనాలు మరియు సాంకేతికతలకు సంబంధించిన పరిజ్ఞానం.
  • ITIL ఫ్రేమ్‌వర్క్ పరిజ్ఞానం అవసరం

👉Skills:

  • పాఠశాల మరియు విశ్వవిద్యాలయంలో అద్భుతమైన విద్యా ఫలితాలు
  • వ్యాపారం మరియు సాంకేతికత పట్ల మక్కువ
  • నిరంతర అభ్యాసం మరియు అభివృద్ధికి నిబద్ధత – ఆసక్తి, అనువైన, శాస్త్రీయ
  • సృజనాత్మక సమస్య పరిష్కారం మరియు క్రాస్ టీమ్ సహకారం
  • మౌఖిక మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు
  • ఫలితం అతిగా సాధించే స్ఫూర్తితో నడుస్తుంది
  • పట్టుదల & పట్టుదల

👉Minimum Hardware Requirements:

  • Laptop
  • Electricity Backup
  • Internet

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 35,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

👉Apply Process: 

Infosys కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!