Indigo బంపర్ జాబ్స్ విడుదల | Indigo Notification 2024 | Latest Free Jobs in Telugu

Indigo Notification 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Indigo నుండి భారీ Indigo Notification 2024 తో Officer & Executive Multiple ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Indigo Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Indigo Company నుండి విడుదలయింది.

Indigo Notification 2024

👉Age:

మీరు ఈ Indigo Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Telecom Networks Recruitment 2024

Teleperformance Executive Jobs 2024

JIO Hoster Notification 2024

Welocalize Part Time Jobs 2024

👉Education Qualifications:

ఈ Indigo Notification 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • ప్రతి నెల Consistent Monthly Income మీరు Earn చేయవచ్చు.
  • మీకు ఎటువంటి Targets and Restrictions ఉండవు.
  •  ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని Free Time లో Work చేయవచ్చు.
  •  25,000/- జీవితంతో పాటు చాలా రకాల Benefits కూడా కంపెనీ వారు ఇస్తారు.
  •  మీకు జీతం అనేది Monthly Basis  మీద వస్తుంది.

👉Roles and Responsibilities:

  • బే నం తీసుకోండి. అప్రాన్ నుండి మరియు R.T లోని అన్ని స్టేషన్లకు దానిని చేరవేయండి.
  • మీరు అవసరమైన అన్ని పరికరాలతో బే D-20 నిమిషాలు ఉన్నారని నిర్ధారించుకోండి.
  • టచ్ డౌన్ మరియు చాక్స్‌లను గమనించండి మరియు దానిని R.Tలో తెలియజేయండి.
    రాంప్‌ను సరిగ్గా అమర్చండి.
  • ప్యాక్స్‌ను తగ్గించడానికి తగినన్ని కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు ప్యాక్స్‌కు ముందే బ్యాగేజీ చేరుకునేలా జాగ్రత్త వహించండి.
  • క్లీనింగ్‌ని తనిఖీ చేయండి మరియు క్యాబిన్ సిబ్బంది నుండి బోర్డింగ్ క్లియరెన్స్ తీసుకొని దానిని R.Tలో ప్రకటించండి.
  • లోడ్ మరియు ట్రిమ్ సిబ్బంది ఇచ్చిన లోడింగ్ ఇన్‌స్ట్రక్షన్ రిపోర్ట్ ప్రకారం లోడింగ్ జరిగిందని నిర్ధారించుకోండి.

👉Required Documents:

  • CV / రెజ్యూమ్ (ఫోటోతో)
  • ఆధార్ కార్డ్ – పుట్టిన తేదీని పూర్తిగా పేర్కొనాలి.
  • పాన్ కార్డ్ – మైనర్ పాన్ కార్డ్ విషయంలో, మేజర్ పాన్ కార్డ్ యొక్క రసీదు తప్పనిసరి.
  • 10వ / 12వ / గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ యొక్క ఫోటోకాపీ (తాత్కాలిక సర్టిఫికేట్ / కన్సాలిడేటెడ్
  • మార్క్‌షీట్ పరిగణించబడదు)
  • 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 25,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ IDFC Bank సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

👉Apply Process: 

Indigo కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!