IndiaMart Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ MNC IT కంపెనీ అయిన IndiaMart భారీ IndiaMart Recruitment 2024 తో Tele Associate ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ IndiaMart Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ Software సంస్థ అయిన IndiaMart నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ IndiaMart Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
10th అర్హతతో SBI లో WFH జాబ్స్
12th అర్హతతో భారీ చాటింగ్ జాబ్స్
👉Education Qualifications:
ఈ IndiaMart Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం మీకు వాట్సాప్ మరియు కాల్ ద్వారానే ఉంటుంది
- మీరు ఇంటి నుండే చక్కగా పనిచేయవచ్చు
- మీరు పార్టీగా కానీ ఫుల్ టైం గా కానీ ఈ ఉద్యోగాలు చేయవచ్చు
- ఈ ఉద్యోగాలకు స్టూడెంట్స్, House Wives, రిటైర్డ్ పర్సన్స్ అందరూ అప్లై చేయవచ్చు
- మీకు నచ్చిన టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఉద్యోగాలు చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు.
- ఎటువంటి వర్కింగ్ కూడా అవసరం లేదు
👉Roles and Responsibilities:
- Indiamartకంపెనీకి సంబంధించిన Sellers తో ప్రతిరోజు మాట్లాడుతూ వారికున్న సందేహాలను నివృత్తి చేయాలి
- Sellers ఈ యొక్క ప్రొడక్ట్స్ ను ఈ కంపెనీకి సంబంధించిన యాప్ లో పెట్టాలి
- Sellers కి ఏ విధంగా వారి యొక్క ప్రొడక్ట్స్ ను ఏ విధంగా యాప్ లో అప్లోడ్ చేయాలో తెలియదు కాబట్టి వారికి తగిన శిక్షణను అందించాలి
- సెల్లర్స్ కి వారి యొక్క రోజువారి సేల్స్ ఏవిధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయాలి
- వారు పెట్టిన ప్రొడక్ట్స్ కి ఏ విధంగా డిస్కౌంట్ Coupons పెట్టాలో ఎక్స్ప్లెయిన్ చేయాలి
👉Skills:
- Night Shifts లో పని చేయగలగాలి.
- Fluent English మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- మీ దగ్గర లాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కచ్చితంగా ఉండాలి
- స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మీ ఇంటి దగ్గర ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా వర్క్ ఫ్రం హోం జాబ్స్
- మీ కంట్రీలో మీరు పనిచేయడానికి మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 25,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Assesment and Online Interview నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.
- పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి
- చిన్న టెస్ట్ ని కంప్లీట్ చేయాలి
- వారి ఇచ్చిన ఫార్మేట్ లో చిన్న Selfie Video అప్లికేషన్ ఫామ్ లో ఫీల్ చేసి పెట్టాలి
- మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి వెరిఫికేషన్ కోసం.
👉Apply Process:
Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.