25,000 పోస్టులతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | India Post GDS | India Post GDS Online | Latest Free Jobs in Telugu 2024

India Post GDS: 

Hello job Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు చాలా రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి India Post GDS భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. . చాలామంది   ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి పోస్టల్  శాఖ నుంచి Postal GDS Recruitment 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు భారతీయులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసుకోవాలంటే కావాల్సినటువంటి  విద్యార్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం,  జీతం మొదలైంది వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Join Our Telegram Group

India Post GDS
India Post GDS

Department:

 ఈ India Post GDS ఉద్యోగాలను మనకోసం కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి Postal Department నుండి ఉద్యోగాలను విడుదల చేస్తారు.

Vacancies:

India Post GDS ద్వారా Postal Department  నుండి మనకి 25,000 పోస్టులు ఉండే అవకాశం ఉంది.  Full Notification  విడుదలైన తర్వాత మనకి సమగ్రంగా అర్థం అవుతుంది.

Age:

 ఈ India Post GDS ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే  కనీసం 18  నుండి 40  సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.  అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి SC, ST  అభ్యర్థులకు 5 Years OBC  అభ్యర్థులకు 3 Years  రిజర్వేషన్ ఉంటుంది.

Education Qualifications:

 ఈ India Post GDS ఉద్యోగాలకు Apply  చేయాలనుకుంటే మీకు కనీసం 10వ తరగతి అర్హత ఉండాలి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.

India Post GDS
India Post GDS

Revolut Work from Home Jobs 2024

Byjus Recruitment 2024

Phonepe Jobs 2024

Cambly Work from home jobs 2024

Salary:

 మీరు ఈ GDS post సెలెక్ట్ అయినట్లయితే మీకు  చేరగానే 14,000/-  వరకు జీతం అనేది కేంద్ర ప్రభుత్వం మీకు చెల్లించడం జరుగుతుంది.

Selection Process:

మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీకు 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి తర్వాత మీకు జాబ్లోకి తీసుకుంటారు. 

Important Dates:

ఈ ఉద్యోగాలను Postal Department Schedule – 1 Recruitment 2024 ద్వారా January / February 2024 న అధికారికంగా విడుదల చేస్తారు.

Apply Process:

Postal Department యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించి అక్కడ మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Syllabus:

 పైన మీకు చెప్పినట్లు మీకు ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు కాబట్టి ఎటువంటి సిలబస్ కూడా ఇవ్వరు. కేవలం మీ యొక్క అకాడమిక్ మార్కులను ఆధారంగా చేసుకుని ఎంపిక చేయడం జరుగుతుంది.

Official Notice     Official Website 

Important Note: మిత్రులారా మీకు ప్రతిరోజు మన Website  అయిన Latest Free jobs in Telugu  లో  గవర్నమెంట్, ప్రైవేటు, Work from home Jobs, IT Jobs ఇలా ప్రతి  ఒక్క ఉద్యోగ సమాచారాన్ని మేము పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆ వెబ్సైట్ ని ప్రతిరోజు Visit  చేసి మేము పోస్ట్ చేసిన ఉద్యోగాలను తరచుగా చూస్తూ మీకు అర్హతలు ఉన్నట్లయితే వెంటనే వాటికి Apply  చేయండి.  అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని Share  చేయండి. Thankyou.

18 thoughts on “25,000 పోస్టులతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | India Post GDS | India Post GDS Online | Latest Free Jobs in Telugu 2024”

Leave a Comment

error: Content is protected !!