IDFC Bank లో WFH జాబ్స్ | IDFC Executive Jobs 2024 | Latest Free Jobs in Telugu

IDFC Executive Jobs 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన IDFC Bank నుండి భారీ IDFC Executive Jobs 2024 తో Customer Service Executive ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ IDFC Executive Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన IDFC Bank నుండి విడుదలయింది.

IDFC Executive Jobs 2024

👉Age:

మీరు ఈ IDFC Executive Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Clarity New Recruitment 2024

Ditto New Hiring 2024

Fresh Prints New Notification 2024

NoBroker New Part Time Jobs 2024

👉Education Qualifications:

ఈ IDFC Executive Jobs 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • ప్రతి నెల Consistent Monthly Income మీరు Earn చేయవచ్చు.
  • మీరు ఇంటి నుండే Work from Home  చేయొచ్చు.
  •  Part Time గా కానీ Full Time గా కానీ ఈ ఉద్యోగం చేయొచ్చు.
  • మీకు ఎటువంటి Targets and Restrictions ఉండవు.
  •  ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని Free Time లో Work చేయవచ్చు.
  •  25,000/- జీవితంతో పాటు చాలా రకాల Benefits కూడా కంపెనీ వారు ఇస్తారు.
  •  మీకు జీతం అనేది Weekly Basis  మీద వస్తుంది.

👉Roles and Responsibilities:

  • వారి ఖాతాలకు సంబంధించి కస్టమర్‌ల నుండి ఇన్‌కమింగ్ కాల్‌లు/Email లను నిర్వహించండి.
  • కస్టమర్‌లకు వారి ఖాతాలు, ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి ఖచ్చితమైన మరియు సమయానుకూల సమాచారాన్ని అందించండి.
  • కస్టమర్ విచారణలు and ఫిర్యాదులను వృత్తిపరమైన మరియు మర్యాదపూర్వక పద్ధతిలో పరిష్కరించండి.
  • కస్టమర్ అంచనాలను చేరుకోవడం లేదా అధిగమించడం ద్వారా అధిక స్థాయి కస్టమర్ సంతృప్తిని నిర్వహించండి.
  • కస్టమర్ సమస్యలు త్వరగా మరియు సమర్ధవంతంగా పరిష్కరించబడతాయని నిర్ధారించడానికి ఇతర విభాగాలతో సహకరించండి.
  • TAT ని నిర్వహిస్తూ ఉత్పాదకత మరియు నాణ్యతా ప్రమాణాలను చేరుకోండి లేదా అధిగమించండి.
  • వేగవంతమైన వాతావరణంలో పని చేయగల సామర్థ్యం మరియు బహుళ పనులను ఏకకాలంలో నిర్వహించడం.
  • బలమైన సమస్య-పరిష్కార నైపుణ్యాలు మరియు వివరాలకు శ్రద్ధ.

👉Skills:

  • Mobile పరిజ్ఞానం ఉండాలి
  • Fluent Telugu  లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
  • Flexible hours లో 4 – 5 గంటలు పని చేయాలి. 
  • Communication Skills  బాగుండాలి. Fluent గా మాట్లాడగలగాలి.
  • Self Motivated గా ఉండాలి
  • Free Time లో పనిచేయడం రావాలి
  • MS Word, Excel ఉపయోగించడం తెలిసి ఉండాలి.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 25,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ IDFC Bank సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

👉Apply Process: 

IDFC Bank కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!