IDFC Bank లో సూపర్ జాబ్స్ | IDFC Customer Service Jobs 2024 | Latest Free Jobs in Telugu

IDFC Customer Service Jobs 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన IDFC Bank నుండి భారీ IDFC Customer Service Jobs 2024 తో Customer Service Executive ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ IDFC Customer Service Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన IDFC Bank నుండి విడుదలయింది.

IDFC Customer Service Jobs 2024

👉Age:

మీరు ఈ IDFC Customer Service Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Cactus Recruitment 2024

Outlier New Recruitment 2024

Teleperformance Hiring 2024

Persona Job Vacancy 2024

👉Education Qualifications:

ఈ IDFC Customer Service Jobs 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Benefits:

  • ప్రతి నెల Consistent Monthly Income మీరు Earn చేయవచ్చు.
  • మీరు ఇంటి నుండే Work from Home  చేయొచ్చు.
  •  Part Time గా కానీ Full Time గా కానీ ఈ ఉద్యోగం చేయొచ్చు.
  • మీకు ఎటువంటి Targets and Restrictions ఉండవు.
  •  ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని Free Time లో Work చేయవచ్చు.
  •  25,000/- జీవితంతో పాటు చాలా రకాల Benefits కూడా కంపెనీ వారు ఇస్తారు.
  •  మీకు జీతం అనేది Weekly Basis  మీద వస్తుంది.

👉Roles and Responsibilities:

  • వారి Accounts కు సంబంధించి కస్టమర్‌ల నుండి ఇన్‌కమింగ్ Call లు/ Email లను నిర్వహించండి.
  • కస్టమర్‌లకు వారి ఖాతాలు, ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి ఖచ్చితమైన మరియు సమయానుకూల సమాచారాన్ని అందించండి.
  • కస్టమర్ విచారణలు మరియు ఫిర్యాదులను వృత్తిపరంగా మరియు మర్యాదపూర్వకంగా పరిష్కరించండి.
  • కస్టమర్ అంచనాలను చేరుకోవడం లేదా అధిగమించడం ద్వారా అధిక స్థాయి కస్టమర్ సంతృప్తిని నిర్వహించండి.
  • కస్టమర్ సమస్యలు త్వరగా మరియు సమర్ధవంతంగా పరిష్కరించబడతాయని నిర్ధారించుకోవడానికి ఇతర విభాగాలతో సహకరించండి.

👉Skills:

  • Mobile పరిజ్ఞానం ఉండాలి
  • Fluent Telugu & English లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
  • Flexible hours లో 3- 4 గంటలు పని చేయాలి. 
  • Communication Skills  బాగుండాలి. Fluent గా మాట్లాడగలగాలి.
  • Self Motivated గా ఉండాలి
  • Free Time లో పనిచేయడం రావాలి
  • MS Word, Excel ఉపయోగించడం తెలిసి ఉండాలి.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 35,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ IDFC Bank సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

👉Apply Process: 

IDFC Bank కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!