HDFC లో భారీగా జాబ్స్ | HDFC Winning Team Jobs 2025 | Latest Work from Home Jobs

HDFC Recruitment 2024:

Hello Job Aspirants… ఈరోజు మనకి ప్రముఖ సంస్థ అయిన HDFC నుండి చాలా మంచి Winning Team Jobs Jobs కోసం HDFC Winning Team Jobs 2025 భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

HDFC Winning Team Jobs 2025

 ఈ ఉద్యోగాలకు Select అయితే మంచి జీతం కూడా కంపెనీ వారు మీకు Pay చేయడం జరుగుతుంది. . ముందుగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్య అర్హతలు,  జీతం, సెలక్షన్ ప్రాసెస్, అప్లై విధానం వంటి  పూర్తి వివరాలను క్రింది ఇచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుసుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం కూడా చేయకుండా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు Apply చేయండి.

Join Our Telegram Group

ఆ విధంగా చేయడం ద్వారా మీకు కంపెనీ వారు Online Interview పెట్టి మీ Performance బాగున్నట్లయితే అప్పుడు మీకు Job ఇవ్వడం జరుగుతుంది.

👉Company Details:

ఈ రిక్రూట్మెంట్ ని మనదేశంలోనే ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి Banking & Insurance Company అయిన HDFC Bank నుండి HDFC Winning Team Jobs 2025 నుండి విడుదల చేయడం జరిగింది.

👉Other Details:

ఇక్కడ మీరు Part Time or Full Time గా కానీ బాగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఖాళీ టైంలో పనిచేసే Money సంపాదిద్దాం అనే ఉద్దేశం ఉందో ఇలాంటి కచ్చితంగా ఈ ఉద్యోగాన్ని చక్కగా ఉపయోగపడతాయి.  ఎందుకంటే మీరు చక్కగా Work from Home  విధానములో ఈ ఉద్యోగాలకు మీరు పనిచేయొచ్చు.

👉Job Role:

ఈ HDFC సంస్థ నుండి మనకి HDFC Winning Team Jobs 2025 అనే ఉద్యోగాలను కంపెనీవారు Release చేయడం జరిగింది. . ఈ HDFC Recruitment 2024 ఉద్యోగాలు చాలా మంచి WFH Job ని మీకు ఇస్తాయి.  ఈ ఉద్యోగాలకు ఎవరైనా సరే Apply చేసుకోవచ్చు.

👉Education Qualifications:

ఈ HDFC Recruitment 2024 ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే మీకు కనీసం ఇంజనీరింగ్ అనగా 12th Pass అర్హతలు ఉంటే సరిపోతుంది.  మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు,  మీరు Freshers  అయినా కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది.

ఈ ఉద్యోగాలకు Students,  హౌస్ వైఫ్, రిటైర్డ్ పర్సన్స్  ఇలా అందరికీ కూడా అవకాశం ఉంది.

Groww లో WFH జాబ్స్

Real బంపర్ జాబ్స్ 

Cars24 బంపర్ జాబ్స్

👉Age:

ఈ యొక్క HDFC Winning Team Jobs 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలంటే  మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.  అప్పుడు మాత్రమే మీరు ఈ కంపెనీకి అప్లై చేయడానికి వీలు పడుతుంది లేకపోతే వీలుపడదు.

👉Job Roles & Responsibilities:

  • ప్రజలకి కావలసిన ఇన్సూరెన్స్ ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి
  • Life Insurance, Term Insurance, General Insurance గురించి అర్థం చేసుకొని వాటి గురించి Insurance Policy అవసరం ఉన్నవారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి
  • మీరు కస్టమర్స్ తో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయాలి.
  •  ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడంలో మీరు కస్టమర్స్ కి సహాయపడాలి.

👉Salary:

ఇది ఇన్సూరెన్స్ జాబ్స్ కాబట్టి మీకు ఫిక్స్డ్ శాలరీ అంటూ ఏమీ ఉండదు కానీ మీరు చేసిన Work ఆధారంగా చేసుకుని మీకు జీతం చెల్లిస్తారు.  మీకు కనీసం 20,000 పైనే జీతం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఫుల్ టైం గా చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఎక్కువ చేయటం అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. . దీనితో పాటుగా మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని మీకు కంపెనీ వారు మదనపు సదుపాయాలుతోపాటుగా  ఇన్సెంటివ్స్ మరియు కమిషన్ కూడా ఇస్తారు.

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఇచ్చినటువంటి ఉద్యోగ వివరాలు పూర్తిగా చదివిన తర్వాత,  మీకు అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యమాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ను సందర్శించి అక్కడ నుంచి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి Submit  చేయండి.

మీరు Apply  చేసేటప్పుడు కచ్చితంగా Resume  అనేది బాగా తయారు చేసుకోండి.  మీకున్నటువంటి Skills  అన్నీ కూడా దానిలో నమోదు చేసినట్లయితే కంపెనీ వారికి మీ మీద మంచి ఒపీనియన్ అనేది కలుగుతుంది.

👉Skills:

  • మీకు English  పరిజ్ఞానం ఉంటే మీకు  ప్రాధాన్యత ఇస్తారు
  • మీకు లోకల్ భాష Telugu చదవడం మాట్లాడడం రాయడం వచ్చి ఉండాలి
  • మీరు అనార్కళంగా మాట్లాడగలిగే Skills  ఉండాలి
  • ఉదయం మరియు రాత్రి షిఫ్టుల్లో మీరు పని చేయగలిగి ఉండాలి

👉Benefits:

  • మీరు మీ పరిధిని విస్తరించుకుంటూ, మీ వ్యాపారాన్ని పెంచుకుంటూ కమీషన్లు మరియు ప్రోత్సాహకాలను పొందండి.
  • మీ ఇల్లు లేదా కార్యాలయం నుండి ఎక్కడ పని చేయాలో, ఎప్పుడు పని చేయాలో ఎంచుకోండి. మీ షెడ్యూల్ ప్రకారం.
  • వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి మరియు సురక్షితంగా ఉండటానికి సరైన ఆర్థిక ఉత్పత్తులను ఎంచుకోవడంలో వారికి సహాయపడటం ద్వారా ఇతరుల జీవితాల్లో భారీ మార్పును తీసుకురావడానికి గొప్ప అవకాశాలు.
  • జాతీయంగా మరియు అంతర్జాతీయంగా నిర్వహించబడే అవార్డులు, ప్రోత్సాహకాలు మరియు వివిధ కార్యక్రమాల ద్వారా మేము పనితీరును గుర్తించి, విజయాన్ని రివార్డ్ చేస్తాము.
  • మా నైపుణ్యం కలిగిన శిక్షకులు మీకు బీమా, ఉత్పత్తులు, ప్రాసెస్‌ల A-Z ని బోధిస్తారు మరియు మీ వ్యాపార కాల్‌లు మరియు సమావేశాలను నిర్వహించడంలో మీకు సహాయం చేస్తారు.

👉Selection Process:

  • ముందుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ టెస్ట్ చేస్తారు
  • ఒకవేళ మీ ప్రొఫైల్ షాట్ లిస్ట్ అయినట్లయితే తర్వాత మీకు చిన్న 25 గంటల పాటు ట్రైనింగ్ ఉంటుంది
  • ఆ ట్రైనింగ్ లో మీకు ఇన్సూరెన్స్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా చెప్తారు
  • ఆ తరువాత మీకు IRDAI  వారు ఒక Exam  పెడతారు.
  • ఆ పరీక్షలో మీరు క్వాలిఫై అయినట్లయితే అప్పుడు మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి జాబ్ లోకి తీసుకుంటారు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన వెబ్సైట్ నందు నీకోసం గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs  ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు పెడుతూ ఉన్నాం. కాబట్టి మీకు ఉద్యోగాలు అవసరం అయితే  మన Latest Free Jobs in Telugu  వెబ్సైట్ ను ప్రతిరోజు Visit  చేసి అందులో లభించే అటువంటి ముఖ్యమైన ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులందరికి కూడా ఈ ఉద్యోగ సమాచారాన్ని Share  చేయవలసిందిగా కోరుకుంటున్నాను. Thankyou

Leave a Comment

error: Content is protected !!