FSSAI Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన FSSAI ( Food Safety & Standards Authority of India ) నుండి FSSAI Recruitment 2024 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో 14 Junior Assistant, MTS, Analysts and Sample Handler Jobs విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Organization Details:
ఈ FSSAI Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన FSSAI ( Food Safety & Standards Authority of India ) నుండి 14 Junior Assistant, MTS, Analysts and Sample Handler Jobs విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.
👉 Vacancies:
ఈ FSSAI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 Junior Assistant, MTS, Analysts and Sample Handler పోస్టులను భర్తీ చేస్తున్నారు.
DRDO లో బంపర్ నోటిఫికేషన్:Apply
Jr. అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ:Apply
TSRTC లో Jobs భర్తీకి నోటిఫికేషన్
AP అటవీ శాఖ లో 839 FBO, FRO, FSO భారీ నోటిఫికేషన్
👉 Age:
మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST లకు 5 Years, OBC అభ్యర్థులకు 3 Years వయోపదలింపు వర్తిస్తుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th / 12th class pass విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 20,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.
👉Important Dates:
ఈ FSSAI Recruitment 2024 ఉద్యోగాలకు February 1st నుండి చివరి తేదీ 12th February వరకు Apply చేయవచ్చు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI ( Food Safety & Standards Authority of India ) ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా జాబ్ లోకి తీసుకుంటారు.
👉Exam Dates:
FSSAI ( Food Safety & Standards Authority of India ) ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా జాబ్ లోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ FSSAI సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.
👉Exam Syllabus:
ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI ( Food Safety & Standards Authority of India ) ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా జాబ్ లోకి తీసుకుంటారు.
Official Notification Apply Online
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
I need the job .
apply
I need a job
ok done
It’s good opportunity.. thankyou
welcome
It’s good opportunity.. thankyou it’s truly appreciate
welcome
Link ekkada undhi ani apply cheyali mi channel link icharu anni icharu kani apply cheyadaniki link ivvaledhu
hai bro link last lo untadi blue colour lo plz check
How to apply
links given below
Hi sir where is tha link how to apply
given below the articl