Flipkart Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Flipkart Company నుండి భారీ Flipkart Recruitment 2024 ద్వారా Flipkart Health Plus Partner ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Flipkart Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Flipkart నుండి విడుదలయింది.
ఈ కంపెనీ మార్కెట్లో ఉన్న మీ కాంపిటేటర్ కంపెనీలతో పోల్చుకున్నట్లైతే అధిక మొత్తంలో డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా వీళ్ళ కంపెనీకి సేల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. మెడిసిన్స్ అనగా ఇంగ్లీష్ మందులు మరియు హోమియోపతి లాంటి చాలా రకాల ఇతర ఔషధాలు కూడా విక్రయిస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Flipkart Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Flipkart Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- మీకు ఎటువంటి Apply Fee లేదు, అలాగే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సిన పనిలేదు.
- ఫ్లిప్కార్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా పేరున్న కంపెనీ కాబట్టి దాని మీద మనం నమ్మకంతో పనిచేయవచ్చు
- నెలకు 1 లక్ష రూపాయలు వరకు సంపాదించే పొటెన్షియల్ ఉంది.
రైల్వేలో 12th అర్హతతో 9000 జాబ్స్:Apply
Nxtwave కంపెనీలో భారీగా WFH జాబ్స్
మీసేవ కేంద్రాల లో భారీగా ఉద్యోగాలు
👉Roles and Responsibilities:
- ప్రాంతంలో ఒక షాప్ ని Rent తీసుకోవడం ద్వారా గాని లేదంటే నీకంటూ ఒక సొంత షాప్ ఉన్నా కూడా దానిలోనే మీరు పని చేయాలి
- మీ క్రింద కొంతమంది పని చేయడానికి కొంతమంది Staff నీ నియమించాలి.
- కొంతమంది డెలివరీ బాయ్స్ ని మరియు ఫార్మసిస్ట్ పర్సన్స్ ని నియమించాలి
- మెడికల్ షాప్ లో అందుబాటులో ఉన్నటువంటి సరుకు మొత్తం కూడా కావాల్సినటువంటి వారికి మీరు సకాలంలో చేరవేయాలి
👉Skills:
- Mobile పరిజ్ఞానం ఉండాలి
- నీ ప్రాంతపు ప్రజల గురించి బాగా తెలిసి ఉండాలి
- తెలుగు చదవడం రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి
- మీ ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి
- Computer Skills ఉండాలి.
- Fluent Telugu లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- English లో మాట్లాడగలిగే Skill మీకు ఉండాలి.
- Multitasking చేయాలి.
- Communication Skills బాగుండాలి. అనర్గళంగా మాట్లాడగలగాలి.
- Self Motivated గా ఉండాలి
- Team తో పాటు పని చేయాలి.
- 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.
- కస్టమర్స్ అడుగుతున్న ప్రశ్నలకు రెస్పాండ్ అవ్వాలి.
- Education పైన డెడికేషన్ ఉండాలి.
- Sales Mindset ఉండాలి.
- Hardworking చేసే గుణం ఉండాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 1,00,000 వరకు జీతం ఇస్తారు.
ఇక్కడ మీరు ఈ Average గా అమ్మిన Medicines మరియు మీ Shop కి సందర్శించిన People బట్టి మరియు వారు Spend చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు Salary అనేది రావడం జరుగుతుంది.. మీరు కచ్చితంగా ప్రజలతో బాగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సరుకులు మరియు వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అనేవి సకాలంలో ఇచ్చినట్లయితే వారు మీ మీద నమ్మకం ఉంచుకొని ప్రతిసారి వాళ్ళకి మీరే గుర్తుకు వచ్చే విధంగా వాళ్లకు మీరు సహాయ సహకారాలు మరియు సర్వీస్ ను అందించాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు మీ యొక్క సేల్స్ ను బాగా పెంచుకున్నట్లయితే మంచి జీవితం మీరు పొందొచ్చు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Flipkart సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
Flipkart కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
Apply Online
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
My name rajesh my class 10 th age 18 Telugu language