Flipkart New Vacancy 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Flipkart Company నుండి భారీ Flipkart New Vacancy 2024 ద్వారా Flipkart Academy (SCOA) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వీటిలో భాగంగా Delivery Associates, warehousing, eDAB, Wholesale Operation Associate అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Flipkart New Vacancy 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Flipkart నుండి విడుదలయింది. Delivery Associates, warehousing, eDAB, Wholesale Operation Associate అనే ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
👉Age:
మీరు ఈ Flipkart New Vacancy 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 – 57 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Flipkart New Vacancy 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 12th Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- మీరు మొబైల్ తోనే వర్క్ చేయాలి
- వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు
- మంచి జీవితం ఇస్తారు
- ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు
- ఇందులో మనకి నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి మీకు నచ్చిన జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు
👉Requirements:
- మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ కావాలి దానితోపాటు స్మార్ట్ ఫోన్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
- ఆధార్ కార్డు ఉండాలి
- పాన్ కార్డు ఉండాలి
- బ్యాంక్ అకౌంట్ మీ పేరుతో ఉండాలి మరియు పాస్వర్డ్ సైజ్ Photo కావాలి
- 10th+ITI / Diploma / Inter అర్హతలు ఉండాలి.
👉Skills:
- Mobile & Computer పరిజ్ఞానం ఉండాలి
- తెలుగు & English చదవడం రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి
- Computer Skills ఉండాలి.
- Fluent Telugu లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- English లో మాట్లాడగలిగే Skill మీకు ఉండాలి.
- Multitasking చేయాలి.
- Communication Skills బాగుండాలి. అనర్గళంగా మాట్లాడగలగాలి.
- Self Motivated గా ఉండాలి
- Team తో పాటు పని చేయాలి.
- 0 – 2 Years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.
- కస్టమర్స్ అడుగుతున్న ప్రశ్నలకు రెస్పాండ్ అవ్వాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Upto 30,000/- వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Flipkart సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
మీకు 56 రోజులు పాటు ట్రైనింగ్ ఇస్తారు తర్వాత జాబ్ లోకి తీసుకుంటారు. దీనితో పాటుగా మీకు Pre – assesment కంపెనీవారు పెడతారు దానికి సంబంధించిన Mock Tests అన్ని కూడా Flipkart Website లో అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ప్రిపేర్ అయితే కచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
👉Apply Process:
Flipkart కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
Apply Online
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.