EPPF ఆఫీసుల్లో 323 జాబ్స్ విడుదల | EPFO New Recruitment 2024 | Latest Free Jobs in Telugu

EPFO New Recruitment 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన Union Public Service Commission (UPSC) నుండి EPFO New Recruitment 2024 ద్వారా 323 Personal Assistant పోస్టులకు చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Union Public Service Commission (UPSC) నుండి EPFO New Recruitment 2024 విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

EPFO New Recruitment 2024
UPSC EPFO Recruitment 2024

👉 Vacancies:

ఈ EPFO New Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 323 Personal Assistant పోస్టులను భర్తీ చేస్తున్నారు.

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree  విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

సికింద్రాబాద్, గుంటూరు, వైజాగ్ లో 25,000 పోస్టులు భర్తీ

AP TET 2024 ఫలితాలు విడుదల

మీ అప్లికేషన్ Mail చేస్తే చాలు

Amazonలో Mega WFH జాబ్స్

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 50,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

EPFO New Recruitment 2024
UPSC EPFO Recruitment 2024

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

ఈ EPFO New Recruitment 2024 ఉద్యోగాలకు March 7th నుండి చివరి తేదీ 27th March  వరకు Apply  చేయవచ్చు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ Online / Offline లో Exam నిర్వహించడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు పరీక్ష తేదీ ఇంకా ఇవ్వలేదు. Official site  లో త్వరలో పెడతారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

పరీక్షకు సంబంధించిన సిలబస్ ని Full Notification లో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించాలి.

Official Notification   Apply Online  

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!