10+2 అర్హతతో DRDO లో జాబ్స్ | DRDO New Notification 2024 | Latest Free Jobs in Telugu

DRDO New Notification 2024:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDO ( Defence Research and Development Organization ) నుండి DRDO New Notification 2024 ద్వారా 150 Trainee ఉద్యోగాలు విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ DRDO New Notification 2024 ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన DRDO ( Defence Research and Development Organization ) నుండి విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

DRDO New Notification 2024

👉 Vacancies:

ఈ DRDO New Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 Trainee పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఎయిర్ పోర్టుల్లో 1074 Govt జాబ్స్

ప్రభుత్వ స్కూల్స్ లో భారీ జాబ్స్

Calls చేసే WFH జాబ్స్

పోస్టల్ శాఖలో బంపర్ జాబ్స్

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10+2/ Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 9,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

ఈ DRDO New Notification 2024 ఉద్యోగాలకు 21st March  నుండి చివరి తేదీ 9th April వరకు Apply చేయవచ్చు.

DRDO New Notification 2024

👉Selection Process:

DRDO సంస్థ వారు తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలాంటి ఫీజు, ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మీకు వచ్చిన 10+2 / Any Degree మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి పరీక్ష లేకుండా & ఫీజు లేకుండా ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

👉Exam Dates:

DRDO సంస్థ వారు తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలాంటి ఫీజు, ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మీకు వచ్చిన 10+2 / Any Degree మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి పరీక్ష లేకుండా & ఫీజు లేకుండా ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.అంటే 

👉Apply Process: 

ఈ DRDO సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

 ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలాంటి ఫీజు, ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మీకు వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

1 thought on “10+2 అర్హతతో DRDO లో జాబ్స్ | DRDO New Notification 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!