Dish TV Freelancing Jobs 2024:
Hai Friends ప్రముఖ సంస్థ అయినటువంటి Dish TV Company నుండి భారీ రిక్రూట్మెంట్ Dish TV Freelancing Jobs 2024 విడుదల అయింది. Freelancer for Inbound Calls ( Earn From Home ) అనేటటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్య అర్హతలు,వయస్సు ఎంపిక విధానం, అప్లికేషన్ ప్రాసెస్ మరియు జీతం ఇలా మిగతా పూర్తి వివరాలను ఈ క్రింది ఇవ్వబడినటువంటి సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు Apply చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది.
మీకు గనుక Dish TV Freelancing Jobs 2024 కి Apply చేయడానికి ఇచ్చినటువంటి అర్హతలు ఉంటే కనుక మీరు వెంటనే ఈ మంచి జీవితం ఉన్న ఉద్యోగం సాధించవచ్చు. కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే Dish TV Freelancing Jobs 2024 కి Apply చేసేయండి.
🔵Company Details:
ఈ Dish TV Freelancing Jobs 2024 రిక్రూట్మెంట్ ని మన దేశంలోనే ప్రముఖ సెటప్ బాక్స్ కంపెనీలలో ఒకటైనటువంటి Dish TV నుండి విడుదల కావడం జరిగింది.
చాలామంది స్టూడెంట్స్ ,రిటైర్డ్ పీపుల్, నిరుద్యోగులు ఇలా అందరికీ కూడా ఈ కంపెనీ Dish TV Freelancing Jobs 2024 అవకాశం ఇస్తుంది. కాబట్టి మీలో ఎవరైనా అర్జెంటుగా మాకు Dish TV Freelancing Jobs 2024 జాబ్ కావాలి అని అనుకుంటే వెంటనే Dish TV Freelancing Jobs 2024 ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకోండి.
🔵Job Role:
మీరు Dish TV Freelancing Jobs 2024 లో చేరితే Dish TV కస్టమర్లకు కాల్ చేసి మాట్లాడాలి. వారికి వారి యొక్క ప్లాన్ గడువు గురించి సమాచారం అందించాలి.
- వారు కొత్త ప్లాన్ కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే వారికి సరైన ప్లాన్ వివరాలు తెలియ పరచాలి.
- వారు వాడుతున్న ప్లాన్ లో ఎటువంటి చానల్స్ వస్తాయో తెలియజేయాలి.
- ఏదైనా కొత్త ప్యాకేజీ తీసుకుందామని కస్టమర్ అనుకుంటే ఆ కస్టమర్ కి ఆ ప్లాన్ యొక్క వివరాలతో పాటు ఆ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ మరియు ధరను వారికి వివరించాలి.
- వారు వాడు డిష్ టీవీ సెటప్ బాక్స్ లో ఏదైనా సాంకేతిక లోపాలు వస్తే మీకు తెలియ చేస్తారు మీరు వాటిని పరిష్కరించడానికి టెక్నికల్ సపోర్ట్ దీంతో మాట్లాడి వారికి సహాయపడాలి.
- ప్లాన్ రీఛార్జ్ చేయడంలో వారికి ఏదైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను నివృత్తి చేయడం లేదా వారికి ఆన్లైన్లో రీఛార్జ్ ఎలా చేయాలో సవివరంగా వివరించడం చేయాలి.
🔵Education Qualification:
కనీసం 12th Pass అర్హత ఉంటే Apply చేయొచ్చు. మీకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకండి.
🔵Vacancies:
కంపెనీకి ఎంతమంది అవసరమో అంత మందిని తీసుకుంటుంది.
🔵Salary:
ఈ సంస్థ వారు మీరు పనిచేసినందుకు గాను 20,000 /- నుండి 30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీద కూడా మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ లో మీ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని కూడా జీతం అనేది ఉంటుంది.
🔵Age:
మీకు కనీసం 18 అక్షరాలు నిండి ఉండాలి. అప్పుడే మీరు Apply చేయడానికి అవకాశం ఉంటుంది.
🔵Desired Candidate Profile:
మీకు ఫోన్ లాప్టాప్ లేదా కంప్యూటర్ కలిగి ఉండాలి.
మీకు వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి.
12th అర్హతతో Flipkart లో జాబ్స్
తెలుగువారికి 10th అర్హత తో WFH జాబ్స్
ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు
🔵Benefits:
- మీరు మాట్లాడుతున్న ఫోన్ కాల్స్ ను ఆధారంగా చేసుకుని మీకు బెనిఫిట్స్ ఉంటాయి.
- ప్రతిరోజు మీకు నచ్చిన సమయంలో పనిచేయవచ్చు.
- మీకు నచ్చితే పార్ట్ టైం గాను లేదా ఫుల్ టైం గాను ఎంచుకోవచ్చు.
- Work from home Jobs ఇస్తున్నారు ఈ కంపెనీ వారు.
🔵Skills:
- తెలుగు మాట్లాడటం వచ్చి ఉండాలి.
- మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి
- మీకు ప్రజెంటేషన్ బావుండాలి
- కంప్యూటర్ను ఆపరేట్ చేయడం వచ్చి ఉండాలి
- మొబైల్ ఫోన్ను ఆపరేట్ చేయడం కూడా వచ్చి ఉండాలి
- Dish TV యొక్క ప్లాంట్స్ ను కస్టమర్స్ కు వివరించగలగాలి.
- కస్టమర్స్ కి సపోర్ట్ ఇవ్వగలిగే స్కిల్స్ ఉండాలి
- ఇవి Voice Process Jobs కాబట్టి ప్రతిరోజు కూడా 50 నుండి 60 ఫోన్ కాల్స్ మాట్లాడాలి.
🔵Selection Process:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు మీ Resume ని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని Shortlist చేయడం జరుగుతుంది.
- ఎటువంటి రాత పరీక్ష లేదు
- మీకు ఇంటర్వ్యూ చేస్తారు
- మీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
🔥Important Note: మీకు ప్రభుత్వ, ప్రైవేటు,Software,Work from Home Jobs,IT Jobs ఇలాంటి ప్రతి ఒక్క ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది. మీకు Genuine ఉద్యోగ సమాచారం కోసం మా Latest Free Jobs in telugu
Website ని ప్రతిరోజు Visit చేసి అందులో లభించే ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని ఆ ఉద్యోగాలకు వెంటనే మీరు అప్లై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ సమాచారాన్ని Share చేయండి వారికి కూడా ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి. Thankyou.