Cognizant Junior Data Analyst Jobs 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Cognizant Company నుండి భారీ Cognizant Junior Data Analyst Jobs 2024 ద్వారా Trainee – Junior Data Analyst ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ Cognizant Junior Data Analyst Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Cognizant Junior Data Analyst Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Cognizant నుండి విడుదలయింది.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్‌గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Cognizant Junior Data Analyst Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Cognizant Junior Data Analyst Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
👉Roles and Responsibilities:
- అనేక రకాల కార్యక్రమాలలో ఉత్పాదక AI సాంకేతికతను ఉపయోగించడాన్ని ప్రోత్సహించండి.
- ప్రక్రియ ప్రభావాన్ని పెంచడానికి AI నమూనాల సృష్టి మరియు మెరుగుదలకి సహకరించండి.
- AI సాంకేతికతలను ప్రస్తుత ప్రక్రియలలో చేర్చడానికి క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో కలిసి పని చేయండి.
- AIకి సంబంధించిన సాంకేతిక సమస్యలు మరియు డీబగ్గింగ్లో సహాయం చేయండి.
- డేటాను విశ్లేషించండి మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియలలో సహాయం చేయడానికి నివేదికలను అందించండి.
- AI మోడల్స్ వాటి విశ్వసనీయత మరియు ఖచ్చితత్వానికి హామీ ఇవ్వడానికి పరీక్ష మరియు ధ్రువీకరణ ప్రక్రియలో పాల్గొనండి.
- AI పద్ధతులు మరియు పద్ధతుల యొక్క కొనసాగుతున్న అభివృద్ధిలో పాల్గొనండి.
- AI ప్రాజెక్ట్‌ల అవసరాల రూపకల్పన, పరీక్ష మరియు డాక్యుమెంటేషన్‌తో సహాయం చేయండి.
👉Skills:
- AI మోడల్‌ల పనితీరుపై నిఘా ఉంచండి, అంచనా వేయండి మరియు మార్పులను సిఫార్సు చేయండి.
- పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నవల AI అప్లికేషన్లు మరియు సాంకేతికతను పరిశోధించండి.
- PV కేస్ ప్రాసెసింగ్‌లో డేటా నిర్వహణను మెరుగుపరచడానికి మరియు వేగవంతం చేయడానికి AIని ఉపయోగించండి.
- అన్ని AI-సంబంధిత కార్యకలాపాలు కార్పొరేట్ నియమాలు మరియు చట్టపరమైన అవసరాలకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించుకోండి.
- AI సాధనాలు మరియు సాంకేతికతను ఉపయోగించడంలో బృందం సభ్యులు సహాయం మరియు శిక్షణ పొందాలి.
👉Salary:
ఈ Cognizant Junior Data Analyst Jobs 2024 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Cognizant సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Cognizant కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.