City Bank Notification 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన City Bank Company నుండి భారీ City Bank Notification 2024 తో Ops Sup Analyst 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ City Bank Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన City Bank నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ City Bank Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
ఈ జాబ్ లో మీరు చేరగానే మీకు కంపెనీలు వారు ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది మీకు కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో నుండే ఈ ట్రైనింగ్ అయితే అటెండ్ అవచ్చు. ఈ ట్రైనింగ్ లో మీకు వర్క్ మొత్తం నేర్పిస్తారు అంటే ఏ విధంగా వర్క్ చేయాలో నేర్పిస్తారు. దానిని ఆధారంగా చేసుకొని మీరు కంపెనీకి సంబంధించిన టాస్కులు మరియు ప్రాజెక్టులు అనేవి కంప్లీట్ చేయవలసి ఉంటుంది.
6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్
👉Education Qualifications:
ఈ City Bank Notification 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Graduation విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- మీరు ప్రతిరోజు 8 Hours మాత్రమే పని చేయాలి
- వారంలో 5 పని దినాలు ఉంటాయి.
- కంపెనీ వారు మీకు Other Benefits కూడా ఇస్తారు
- Incentives కూడా కంపెనీ వారు ఇస్తారు.
- నైట్ షిఫ్ట్ చేస్తున్న వారికి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు.
మేము పరిశ్రమలో అత్యుత్తమ ర్యాంక్‌ను అందించే మొత్తం పరిహారం ప్యాకేజీని అందిస్తాము. ఇది పోటీ చెల్లింపు, స్టాక్, బోనస్‌లు, అలాగే ఆరోగ్యం, పదవీ విరమణ మరియు సెలవులతో కూడిన ప్రయోజన కార్యక్రమాలను కలిగి ఉంటుంది.
👉Roles and Responsibilities:
- క్లయింట్ నివేదికలు మరియు సలహాల యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తు స్థితి యొక్క వ్యాపార విశ్లేషణ మరియు డాక్యుమెంటేషన్‌ను నిర్వహించండి (క్లయింట్ కమ్యూనికేషన్ లెటర్లు, నోటీసులు మరియు నిర్ధారణలు)
- ప్రాజెక్ట్ పార్టిసిపెంట్లందరికీ రెగ్యులర్ స్టేటస్ అప్డేట్లను అందించండి మరియు స్టీరింగ్ కమిటీ అప్డేట్ల కోసం ప్రెజెంటేషన్లను సృష్టించండి
- అన్ని నియంత్రణ వ్యాపార అవసరాలపై సైన్-ఆఫ్ పొందడానికి వివిధ చట్టపరమైన & వర్తింపు బృందాలతో కలిసి పని చేయండి
- ఎంపికలు, రిస్క్‌లు, ఖర్చులు, ప్రాధాన్యతలు మరియు డెలివరీ టైమ్లైన్లపై వాటాదారులకు సలహా ఇవ్వడం ద్వారా వ్యాపార ప్రాధాన్యతలను సిఫార్సు చేయడంతో సహా కీలక వ్యాపార వాటాదారు మరియు సాంకేతికత మధ్య ప్రాథమిక అనుసంధానకర్తగా వ్యవహరించండి
- ఎంపికలు, నష్టాలు, ఖర్చులు, ప్రాధాన్యతలు మరియు డెలివరీ టైమ్లైన్లపై వాటాదారులకు సలహా ఇవ్వడం ద్వారా వ్యాపార ప్రాధాన్యతలను సిఫార్సు చేయండి
- శిక్షణా సెషన్లు, వెబ్‌కాస్ట్ డెమోలను సృష్టించండి మరియు సులభతరం చేయండి మరియు పేర్కొన్న అవసరాలకు వ్యతిరేకంగా వినియోగదారు అంగీకార పరీక్ష స్క్రిప్ట్‌లు మరియు వ్యాపార దృశ్యాలను వ్రాయండి
👉Skills:
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ప్రావీణ్యం
- పరిశ్రమ మరియు మా పోటీదారులలో క్లయింట్ రిపోర్టింగ్ గురించి సాధారణ జ్ఞానం
- SQL ఎన్విరాన్మెంట్లు మరియు డేటాబేస్ ప్రశ్నల పని పరిజ్ఞానం
- నిరూపితమైన సంస్థ మరియు సమయ నిర్వహణ నైపుణ్యాలు
- సమస్య పరిష్కారం మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ప్రదర్శించారు
- స్పష్టమైన మరియు సంక్షిప్త వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలను స్థిరంగా ప్రదర్శిస్తుంది
👉Minimum Hardware Requirements:
- Laptop
- Electricity Backup
- Internet
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 50,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
City Bank కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.