Byjus Work from Home Jobs 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ EduTech కంపెనీ అయిన Byjus భారీ Byjus Work from Home Jobs 2024 తో Part Time Academic Specialist ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Byjus Work from Home Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ Edutech సంస్థ అయిన Byjus నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Byjus Work from Home Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
10th అర్హతతో 4,700 పోస్టులతో SSC నోటిఫికేషన్
10th అర్హతతో 7,900+ పోస్టులకు సచివాలయంలో జాబ్స్
రైల్వే లో 2860 పోస్టులకు భారీ నోటిఫికేషన్
TSRTC లో 3000 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
👉Education Qualifications:
ఈ Byjus Work from Home Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- మీరు ప్రతిరోజు 3 PM to 9 PM వరకు మాత్రమే పని చేయాలి
- వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది
- విద్యార్థులు వారి పేరెంట్స్ తో చర్చించాలి
- మీరు వర్క్ మొత్తం కూడా Online లోనే చేయాలి.
- ఒక్క డిమాండ్ ని ఆధారంగా చేసుకుని కంపెనీ వారు Full Time Employee గా మిమ్మల్ని బదిలీ చేస్తారు.
👉Roles and Responsibilities:
- స్టూడెంట్స్ కి Maths / Science సబ్జెక్టుల గురించి అవగాహన కల్పించాలి.
- Online లో Classes ని కండక్ట్ చేయాలి.
- విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయాలి
- నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు మీరు బైజుస్ ఉపయోగించి వాళ్ళకి Classes చెప్పాలి.
- స్టూడెంట్ యొక్క పర్ఫామెన్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి.
- వారంలో కనీసం 24 Sessions తీసుకోవాలి.
👉Skills:
- మీకు Maths / Science సబ్జెక్ట్స్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి.
- Fluent English మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- Flexible hours లో కూడా పని చేయాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 25,000/- రూపాల వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Byjus సంస్థ Online లో Interview నిర్వహించడం జరుగుతుంది.
👉Apply Process:
Byjus కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.
Apply Online
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.