Byjus Recruitment 2024 | Free Jobs for Freshers:
Hai Job Aspirants… ఈరోజు మనకే ప్రముఖ EduTech సంస్థ అయినటువంటి Byjus నుండి ఒక భారీ నోటిఫికేషన్ విడుదuuu ఉద్యోగాలకు మీరు పార్ట్ టైం గా కానీ ఫుల్ టైమ్ లో కానీ పనిచేసే మంచిగా సంపాదించవచ్చు. కాబట్టి ఈ Jobs for Freshers ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా విద్యార్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా అన్నీ కూడా క్రింది సమాచారం ద్వారా తెలుసుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఉద్యోగాలకు Apply చేసేయండి. మీ ప్రొఫైల్ అనేది వాళ్ళకి నచ్చితే ఎందుకు జాబ్ ఇస్తారు.
మీకు ఈ ఉద్యోగాలు చేయాలని ఆసక్తి ఉన్నట్లయితే మీరు కచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు కనుక జాబ్ వచ్చినట్లయితే చాలా మంచి జీవితం ఈ కంపెనీ వారు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఆర్టికల్ని పూర్తిగా చదివి అర్థం చేసుకొని దరఖాస్తు చేసేయండి.
Company Details:
ఈ భారీ నోటిఫికేషన్ ని మన భారత దేశంలోనే ఒక ప్రముఖ Edutech కంపెనీ అయినటువంటి Byjus నుండి BDA Jobs for Freshers జారీ చేయడం జరిగింది.
Job Role:
Byjus కంపెనీ నుండి మనకు Business development Associate అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు.
Education Qualification:
Byjus నుండి Release చేసిన ఈ Jobs for Freshers ఉద్యోగాలకు సంబంధించి మీకు Minimum Any Graduation ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు Freshers అయినా పర్వాలేదు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
Phonepe లో భారీగా WFH జాబ్స్ : Apply
5696 పోస్టులతో రైల్వే లో ALP లోకో పైలట్ : Apply
రోజుకు 40 Calls చేస్తూ Earn చేయండి
ఇంటి నుండి పనిచేస్తూ రోజుకి 800 RS సంపాదించండి
3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
Age:
Byjus Jobs జాబ్స్ కి మీరు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 Years ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు అర్హులు.
Roles & Responsibilities:
ప్రతిరోజు కంపెనీకి వస్తున్న Calls లిఫ్ట్ చేసి మాట్లాడాలి.
వీరికి సంబంధించి కి ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయాలి.
కంపెనీకి కొత్త లీడ్స్ వస్తే గనుక వారిని ఎప్పటికప్పుడు Follow Up చేయాలి.
Salary:
మీకు ముందుగా 4 Weeks ట్రైనింగ్లో 20,000/- Stipend కంపెనీ వారి ఇస్తారు.
ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత Byjus Company వారు BDA Job ఇస్తారు.
ఇవి ఫుల్ టైం జాబ్స్ కాబట్టి నెలకు మీకు 60,000/- జీతం ఉంటుంది.
మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Application Process:
ఈ Byjus BDA Jobs for Freshers అనే Work from Home Job ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే Byjus కంపెనీకి సంబంధించిన Official Site లోకి వెళ్లి మీ Details మిస్టేక్స్ లేకుండా నమోదు చేసి Submit చేయాలి.
Selection Process:
ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తు చేసిన అనంతరం కంపెనీ వారు మిమ్మల్ని Shortlist చేయడం జరుగుతుంది.
ఎటువంటి పరీక్ష కూడా పెట్టరు
Online లో ఇంటర్వ్యూ మాత్రం చేస్తారు
ఇవి ఒక డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసి అన్ని సక్రమంగా ఉంటే మీకు జాబ్ ఇస్తారు.
Important Note: మిత్రులారా మన వెబ్సైట్ Latest Free Jobs in Telugu లో ప్రతిరోజు గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, MNC Jobs, IT Jobs ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పొందుపరుస్తున్నాను. కాబట్టి ప్రతి రోజు మన వెబ్సైట్లో సందర్శించి మీకు అవసరం ఉన్న జాబ్ నోటిఫికేషన్ను పూర్తిగా చదివి అర్థం చేసుకొని నీకు అర్హతలు ఉన్నట్లయితే వాటికి Apply చేయండి.