Blinkit లో భారీ WFH జాబ్స్ | Blinkit Warehouse Jobs 2024 | Latest Free Jobs in Telugu

Blinkit Warehouse Jobs 2024:

Hai Friends ఈరోజు మనకి ఇంటి నుండి పని చేసే Blinkit Warehouse Jobs 2024 ఉద్యోగాలు భర్తీ కోసం ప్రముఖ సంస్థ అయినటువంటి Zomato Blinkit  నుండి Warehouse Partner Jobs ని భర్తీ చేయడానికి భారీ రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది.  మీరు ఈ ఉద్యోగాలకు Apply  చేయడానికి కావలసినటువంటి అర్హతలు,  వయస్సు,  జీవితం,  అప్లికేషన్ ప్రాసెస్,  సెలక్షన్ ప్రాసెస్  వంటి పూర్తి వివరణ ఈ క్రింది ఇచ్చిన Zomato Jobs work from home సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే ఈ భారీ Zomato Jobs ఉద్యోగాలకు Apply  చేయండి.

Blinkit Warehouse Jobs 2024

 ఈ అర్హతలు ఉండి,  మీరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు మంచి Part time Work from Home jobs  వచ్చే అవకాశం ఉంది. కాబట్టి Blinkit Warehouse Jobs 2024 కి వెంటనే Apply  చేయండి.

Join Our Telegram Group

👉Company Details:

 ఈ Blinkit Warehouse Jobs 2024 ని ప్రముఖ సంస్ధ అయిన Zomato  వారి Blinkit  నుండి విడుదల కావడం జరిగింది.  ఈ కంపెనీ అప్పటి నుంచి చాలా మంచి కంపెనీగా ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో నిలిచింది. కాబట్టి ఈ కంపెనీలో మీకు ఉద్యోగం మీకు career growth  కూడా చాలా బాగుంటుంది .

👉Job Role:

ఈ సంస్ధ నుండి మనకు Warehouse-partner అనే ఉద్యోగాలను భారీ మొత్తంగా భర్తీ చేయడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయిన తర్వాత Blinkit Warehouse Jobs 2024 సంబంధించిన Warehouses  లో మిమ్మల్ని పనిలోకి పెడతారు. అందులో మీరు వారి కష్టమర్ల యొక్క Parcels ను  మీరు సేకరించడం, ప్యాకింగ్ చేయడం, విభజించడం వంటి విధులు చేయవలసి ఉంటుంది. వీరి కంపెనీలో ఉన్న కస్టమర్ ప్రధానంగా రోజువారి సరుకులను Online  లో Order  చేస్తూ ఉంటారు. ఆ Orders  మీరు ప్యాకింగ్ చేసి వాటి మీద లేబుల్స్ వారి చిరునామాలు దానిమీద ప్రింట్ చేసి జాగ్రత్తగా వాటిని డిస్పాచ్ చేయవలసి ఉంటుంది. ఆ పార్సిల్స్ అనేవి కస్టమర్ కు అందే వరకు బాధ

👉Note:

Warehouses అనేది దేశవ్యాప్తంగా చాలానే ఉంటాయి. మీ ప్రాంత పరిధిలో కూడా ఎటువంటి warehouses  ఉంటాయి. వాటిలోని మీరు  పని చేయవలసి ఉంటుంది. మీకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మీరు ప్రతిరోజు ఇంటి నుండి వెళ్లి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే పదవ తరగతి అర్హత ఉంది ఆసక్తి ఉన్నట్లయితే ఈ ఉద్యోగానికి మిస్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. మంచి జీవితం తో పాటు తక్కువ పని ఉంటుంది

👉Education Qualifications:

ఈ  ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అని అంటే  మీకు కనీసం 10th pass  అర్హత ఉండాలి.  కాబట్టి పదవ తరగతి విద్యార్థి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వదలకుండా దరఖాస్తు చేసుకోండి. 

మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు,  Freshers  కూడా ఈ ఉద్యోగాలకు Apply  చేయొచ్చు.  మీకు గనుక Experience  ఉన్నట్లయితే ఈ Part Time Jobs   కి Preference  ఇస్తారు.

Kraftshala Recruitment 2024

Welocalize Recruitment 2024

IndiaMart Recruitment 2024

10th అర్హతతో SBI లో WFH జాబ్స్

👉Salary:

  ఈ Jobs కి మీరు సెలెక్ట్ అయినట్లయితే  మీకు 25,000/- జీతం ఇస్తారు.

అంతేగాకుండా నీ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు చాలా రకాల బెనిఫిట్స్, Incentives మరియు చాలా రకాల అలవెన్సెస్ కూడా కంపెనీ వారు మీకు అందజేస్తారు.

👉Age:

మీకు కనీసం 18 Years  దాటినట్లయితే వెంటనే Apply  చేయండి.  తగిన వయసు ఉంటే మాత్రమే మీరు దరఖాస్తు చేయండి.

👉Benefits:

  • 25,000  Salary + Benefits
  • 9 గంటలు Every Shift లో పనిచేయాలి
  • Free Cab  కూడా మీకు పంపిస్తారు
  • Medical Insurance & Term Insurance కూడా కంపెనీ వారు మీకు అందజేస్తారు.
  • మీ దగ్గరలో ఉన్న Warehouse  లో పని చేస్తారు కాబట్టి మీరు ప్రతిరోజు ఇంటి నుండి వెళ్లి రావచ్చు.
  • Year లో 14 రోజులు మీకు సెలవులు ఉంటాయి.
  • మీరు చేస్తున్న Work ఆధారంగా మీకు Incentives ఇస్తారు.
  • ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేసినట్లయితే Night Shift Allowances కంపెనీ  వారు ఇస్తారు.
  • జాబులో చేరే ముందు మీకు కంపెనీ వారు Joining Letter  కూడా ఇస్తారు.
  • ప్రతినెలా నీకు బ్యాంక్ అకౌంట్ కి జీతాన్ని Credit  చేస్తారు.

👉Required Documents:

Blinkit Warehouse Jobs 2024 మీకు కనీసం 18 Years నుండి ఉండాలి కాబట్టి  ప్రూఫ్ కావాలి

  • 10th Pass అర్హత సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి
  • Basic English  చదవడం, రాయడం  వచ్చి ఉండాలి.
  • ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు జిరాక్స్ కాపీ కావాలి.
  • మీ పేరు మీద Bank Account కావాలి.

👉How to Apply – Blinkit:

ఈ Blinkit Warehouse Jobs 2024 ఉద్యోగాలకు మీరు Apply  చేయాలనుకుంటే మొత్తం Job Details  అన్నీ కూడా క్షేమంగా చదివి Apply  చేయండి.  మీకు Apply Link  క్రిందన ఉంటుంది. 

  • First ముందుగా Shortlist  చేస్తారు
  • No Exam – Direct Selection 
  • Only Interview చేస్తారు 
  • Finally Documents వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు.

Zomato Jobs – Blinkit: Apply

📌Important note: Friends  మీలో ప్రైవేటు,  ప్రభుత్వ, Software, IT MNC Jobs, Work from Home Jobs కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ప్రతిరోజు మన Latest Free Jobs in Telugu వెబ్సైట్లో  ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు  మన Website  ని Visit  చేసి ఇందులో లభించే ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ చదివి మీకు అర్హత ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. Thank You

Leave a Comment

error: Content is protected !!