సికింద్రాబాద్, గుంటూరు, వైజాగ్ లో 25 వేల పోస్టులు భర్తీ | Army Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Hai Friends: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న Army Recruitng Office (ARO) Indian Army నుంచి Army Recruitment 2024 భారీ 25,000 పోస్టులకు Assistant, Technician, Tradesman ఉద్యోగాల కోసం మంచి రిక్రూట్మెంట్ Official గా విడుదల అయింది.

Army Recruitment 2024
Army Recruitment 2024

Join Our Telegram Group

🔵Army Recruitment 2024:

మనకి Indian Army నుండి Army Recruitment 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం అర్హతలు పరీక్ష విధానం వయస్సు వంటి పూర్తి వివరాలను క్రింది ఇచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం చదివిన తర్వాత మీరు కనుక అర్హులు అయితే వెంటనే Army Recruitment 2024 కి Apply  చేయండి.

🔵Job Description:

 ఈ బంపర్ రిక్రూట్మెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కింద పని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ Army Recruitng Office (ARO) నుండి Army Recruitment 2024 విడుదలైంది.

🔵Vacancies:

ఈ Army Recruitment 2024 ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా 25,000 Assistant, Technician, Tradesman పోస్టులను Indian Army విడుదల చేయడం జరిగింది. 

ICICI Bank లో 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్

10th అర్హతతో Zomato Blinkit లో భారీ జాబ్స్

AP రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో జాబ్స్

మెట్రో రైల్వేలో Exam లేకుండా జాబ్స్

FACT Recruitment 2024

 మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అని అంటే Minimum 17 1/2 to Maximum 21 సంవత్సరాల వరకు Age  ఉంటే Apply  చేయవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ  వయో సడలింపు ఉంటుంది కాబట్టి SC/ST 5సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు  ఆదనంగా ఇవ్వడం జరుగుతుంది.

Army Recruitment 2024
Army Recruitment 2024

🔵Education Qualifications:

 ఈ Assistant, Technician, Tradesman  కి మీరు Apply  చేయాలంటే  కనీసం 8th / 10th / 10+2 Pass  విద్యార్హత ఉండాలి.  అప్పుడు మాత్రమే మీరు ఈ Army Agniveer Recruitment 2024 కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.

🔵Important Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి February 13th  నుంచి 22nd March  వరకు Apply  చేయవచ్చు.

🔵Application Fee:

 ఇందులో SC, ST కి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోండి.

🔵Salary:

 సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 35,000/- బేసిక్ పే తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ ఎలివెన్సెస్ అన్ని కూడా కలుపుకొని ఈ జీతం వస్తుంది.

🔵Exam Pattern:

ఈ ఉద్యోగలకు సంబంధించి మీకు Online / Offline  లో పరీక్ష పెడతారు. 

🔵Exam Dates:

ఈ సంస్థ వారు ఈ పరీక్షలు మీకు April 22nd  నుంచి పెట్టడం జరుగుతుంది. 

🔵Syllabus:

పూర్తి సిలబస్ లో మీరు Full Notification  లో చూడవచ్చు. 

🔵Apply Process:

Indian Army సంబంధించిన Official Website లోకి వెళ్లి మీ వివరాలన్నీ నమోదు చేసి Submit  చేయాలి.

Secunderabad Notification
Guntur Notification

Vishakapatnam Notification

   Official Website 

📌 Important Note: మిత్రులారా మీకు ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు, IT Jobs, Software Jobs  లాంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కావాలంటే  మా Latest Free Jobs in Telugu Website  ని  ప్రతిరోజు Visit  చేసి ఇందులో లభించే ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన  నోటిఫికేషన్ వివరాలను తెలుసుకొని మీ అర్హతలు ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు చేసుకోండి. Thankyou.

1 thought on “సికింద్రాబాద్, గుంటూరు, వైజాగ్ లో 25 వేల పోస్టులు భర్తీ | Army Recruitment 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!