APSCSCL Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు Govt ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh State Civil Supplies Corporation Limited (APSCSCL) నుండి APSCSCL Recruitment 2024 ద్వారా 300 Technical Assistant, Computer Operator, Helper ఉద్యోగాలు విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Organization Details:
ఈ APSCSCL Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన Andhra Pradesh State Civil Supplies Corporation Limited (APSCSCL) ద్వారా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.
👉 Vacancies:
ఈ APSCSCL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 Technical Assistant, Computer Operator, Helper ఉద్యోగాలు భర్తీ చేయడానికి Official నోటిఫికేషన్ విడుదలైంది.
రైల్వే వాగన్ వర్క్ షాప్ లో 622 పోస్టులు భర్తీ
గ్రూప్ – 1 కి 563 పోస్టులకు భారీ నోటిఫికేషన్ జారీ
ఇంటర్ అర్హతతో 4197 పోస్టులకు భారీ నోటిఫికేషన్
ఈ Govt జాబ్స్ కోసమే కదా చూసేది
👉 Age:
మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST లకు 5 Years, OBC అభ్యర్థులకు 3 Years వయోపదలింపు వర్తిస్తుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th class Pass / Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 30,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.
👉Important Dates:
ఈ APSCSCL Recruitment 2024 ఉద్యోగాలకు February 18th నుండి చివరి తేదీ February 24th వరకు Apply చేయవచ్చు.
👉Selection Process:
మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీకు 10th లో వచ్చిన Merit Marks ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. కావున ఆలస్యం చేయకుండా మీకు అవకాశం ఉంటే వెంటనే Apply చేసుకోండి.
👉Exam Dates:
మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీకు 10th లో వచ్చిన Merit Marks ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. కావున ఆలస్యం చేయకుండా మీకు అవకాశం ఉంటే వెంటనే Apply చేసుకోండి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ Details అన్నీ నమోదు చేసి Submit చేయాలి.
👉Exam Syllabus – Details:
రాత పరీక్ష లేకుండా కేవలం మీకు 10th Class లో వచ్చిన Merit Marks ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. కావున ఆలస్యం చేయకుండా మీకు అవకాశం ఉంటే వెంటనే Apply చేసుకోండి.
Official Notification Official Website
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
Jobs
Website link plzz