APPSC మరో 5 భారీ నోటిఫికేషన్లు విడుదల | APPSC upcoming 5 Recruitments | Latest Free Jobs in Telugu

APPSC upcoming 5 Recruitments:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు Govt ప్రభుత్వ సంస్థ అయిన APPSC నుండి APPSC upcoming 5 Recruitments ఉద్యోగాలు విడుదల చేయబోతున్నారు. దీనిలో అటవీ శాఖలో 861 పోస్టులు సిద్ధం మరియు విద్యుత్ మధ్య జయల శాఖలు గణాంకాల విభాగంలో ఖాళీల భర్తీ  కోసం APPSC ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

APPSC upcoming 5 Recruitments
APPSC upcoming 5 Recruitments

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ APPSC upcoming 5 Recruitments ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన APPSC ద్వారా భర్తీ చేయబోతున్నారు.

👉 Vacancies:

ఈ APPSC upcoming 5 Recruitments నోటిఫికేషన్ ద్వారా మొత్తం అటవీ శాఖలో 861 పోస్టులు దానితోపాటుగా విద్యుత్ తో మత్స్య జైల శాఖలో గణాంకాల విభాగంలో కూడా భారీ మొత్తంలో పోస్టులను భర్తీ చేయబోతున్నారు. 

  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 37
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 70
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 175
  • అసిస్టెంట్ బిట్ ఆఫీసర్ 375
  • తానాదారులు 10
  • టెక్నికల్ అసిస్టెంట్ 12
  • జూనియర్ అసిస్టెంట్ 10

 మొత్తం కలిపి 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది.

 ఇవి కాకుండా ఎఫ్ ఎస్ ఓ, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బిట్ ఆఫీసర్ లాంటి మరొక 172  క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మొత్తం కలుపుకొని 861 ఉద్యోగాలను  భర్తీ చేయనున్నారు. 

APPSC upcoming 5 Recruitments
APPSC upcoming 5 Recruitments

వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ తో పాటు షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ అధికారికంగా చెప్పింది. ఇవే కాకుండా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, మత్స్య శాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్టు పోస్టులు, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నాయి. 

1056 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల

10th అర్హతతో 1896 పోస్టులకు సచివాలయంలో జాబ్స్

జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల

తెలుగు వారికి భారీగా పార్ట్ టైం జాబ్స్

APPSC upcoming 5 Recruitments
APPSC upcoming 5 Recruitments

👉TOP 5 Notifications – APPSC Details:

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే గ్రూప్ వన్ మరియు గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ లో ఏపీపీఎస్సీ ఇచ్చిన విషయం మీకు తెలిసిందే అయితే త్వరలో అటవీ శాఖలో పరువు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే ఈ ఉద్యోగాలకు సంబంధించి వివిధ కేటగిరీల్లో మొత్తంగా 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లో జారీ చేయడానికి ఏపీపీఎస్సీ సిద్ధమైంది.

 ఒకవైపు గ్రూప్ టు ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే ఇంకోవైపు అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రిపేర్ అవుతుంది.. మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన వరుస నోటిఫికేషన్ లో విడుదల చేస్తామని చెప్తుంది.

Official Notice

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!