APPSC upcoming 4 Recruitments:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు Govt ప్రభుత్వ సంస్థ అయిన APPSC నుండి APPSC upcoming 7 Recruitments ఉద్యోగాలు విడుదల చేయబోతున్నారు. దీనిలో అటవీ శాఖలో 49 పోస్టులు సిద్ధం Forest range officer, Assistant electrical inspector, Assistant Statistical Officer, Fisheries Development Officer విభాగంలో ఖాళీల భర్తీ కోసం APPSC ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Organization Details:
ఈ APPSC upcoming 4 Recruitments ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన APPSC ద్వారా భర్తీ చేయబోతున్నారు.
👉 Vacancies:
ఈ APPSC upcoming 4 Recruitments నోటిఫికేషన్ ద్వారా మొత్తం అటవీ శాఖలో 49 పోస్టులు Forest range officer, Assistant electrical inspector, Assistant Statistical Officer, Fisheries Development Officer విభాగంలో కూడా భారీ మొత్తంలో పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 37
- Assistant electrical inspector – 03
- Assistant Statistical Officer – 05
- Fisheries Development Officer – 04
మొత్తం కలిపి 49 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది.

వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ తో పాటు షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ అధికారికంగా చెప్పింది. వారం రోజుల్లో దీనికి సంబంధించి ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
Tech Mahindra Recruitment 2024

👉TOP 4 Notifications – APPSC Details:
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే గ్రూప్ వన్ మరియు గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ లో ఏపీపీఎస్సీ ఇచ్చిన విషయం మీకు తెలిసిందే అయితే వారం రోజుల్లో పైన చెప్పిన ఉద్యోగాలకు సంబంధించిన షెడ్యూల్ ఇస్తామని ఏపీపీఎస్సీ చెప్పింది. దీనితో పాటు గ్రూప్ వన్ కి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష మార్చ్ 15న conduct చేస్తామని ఏపీపీఎస్సీ మెంబర్ అయినా సుధీర్ తెలిపారు. హాల్ టికెట్లు కూడా వారం రోజుల్లో ఆఫీసర్ వెబ్సైట్లో పెడతామని చెప్పారు.
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
Thank you so much for your post so many members are there is so this add useful for all
welcome
Ok sir ,my name is rajeswari upputuri i came from ongole in andhrapradesh please send me my number is 9705779738 personal msg and send notifications please 🙏