APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల | APPSC Group 2 Prelims Results 2024 | APPSC Group 2 Cutoff

APPSC Group 2 Prelims Results 2024:

ఆంధ్రప్రదేశ్లో రీసెంట్ గానే గ్రూప్-2 పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు APPSC Group 2 Prelims Results 2024 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ టు ప్రిలిమ్స్ రిజల్ట్స్ సాటర్డే లోగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 రేషియోలో కాకుండా 1:100 రేషియోలో ప్రధాన పరీక్షకు అంటే మెయిన్స్ ఎగ్జామ్ కి సెలెక్ట్ చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి చాలా తక్కువ సమయం ప్రిపరేషన్కు సరిపోకపోవడం, క్యూస్షన్ పేపర్ కష్టంగా రావడం, భారత సమాజం చాప్టర్ కు పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో లేకపోవడం వంటి రీసన్స్ తో చాలా ఇబ్బంది పడ్డామని నిరుద్యోగులు చెప్తున్నారు.

APPSC Group 2 Prelims Results 2024

 ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థులు అభ్యర్థనను పంపుతున్నారు.

APPSC Group 2 Prelims Results 2024 పై కమీషన్ చురుగ్గా పరిచిన చేస్తోంది. ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల నాటికి దీనిపై ఒక అధికారిక స్పష్టత వస్తుందని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు అంటే మెయిన్స్ ఎగ్జామ్ కు 1:100 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు.

 ఎగ్జామ్ పేపర్ లో ఇంగ్లీష్ నుండి తెలుగు ట్రాన్స్లేషన్ లో తప్పులు దొరలడం, ప్రిపరేషన్కు తగిన టైం లేకపోవడం వంటి కారణాలు దృష్ట్యా మెయిన్స్ ఎగ్జామ్ ను ఎక్కువ మంది రాసేందుకు ఛాన్స్ కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. 

Join Our Telegram Group

👉APPSC Group 2 Mains Exam Dates 2024:

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఎవరైతే అర్హత సాధించారు వారందరికీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూన్ లేదా జూలై నెలలో కండక్ట్ చేస్తామని అఫీషియల్ గా APPSC తెలియజేయడం జరిగింది.

APPSC Group 2 Prelims Results 2024

👉APPSC Group 2 Prelims Results 2024 – Cutoff:

ముందుగా ఈ పరీక్ష స్థాయి అనేది చాలా కఠినంగా ఉండడం వల్ల కటాఫ్ అనేది కాస్త తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది.. అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం చూస్తుంటే గ్రూప్-టు ప్రిన్స్ 20 24 లో  40 నుంచి 45 మార్కులు వరకు Cutoff ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

SSC CHSL భారీ నోటిఫికేషన్ విడుదల

38,480 పోస్టులకు సచివాలయం అసిస్టెంట్ నోటిఫికేషన్

పోస్టల్ శాఖలో బంపర్ జాబ్స్

👉APPSC Group 2 Results – Check:

APPSCఈ గ్రూప్ తో సంబంధించిన ఫలితాలు మీరు APPSC Official Website లోకి వెళ్లి Group 2 Results Link పైన క్లిక్ చేసి చెక్ చేయవచ్చు.

Results – Website

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!