AP TET Results Date 2024:
AP లో TET సంబంధించిన ఎగ్జామ్స్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించారు. AP TET Results Date 2024 వివరాలు చుస్తే ప్రతిరోజు కూడా రెండు షిఫ్ట్ లో పరీక్షలు అనేవి పెట్టడం జరిగింది. AP TET 2024 ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్లను March 5th న ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీళ్లపై అభ్యంతరాలను మార్చి 11 వరకు పెట్టుకుని ఇవ్వడం జరిగింది.
Join Our Telegram Group
👉AP TET Results Date 2024 & DSC Exams:
డీఎస్సీ నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కొడుకు విరుద్ధమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు తెలిపారు. అధికారులకు పదోన్నతులు కల్పించడం కొత్త నియామకాలు కోడ్ ఉల్లంగనే అవుతాయంటూ ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఆదివారం అయినా లేఖ రాశారు.
ఈనెల 22 23వ తేదీల్లో సిఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ వివిధ శాఖలు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. వీటిలో 30కి పైగా అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అచ్చం నాయుడు తెలిపారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ ఫలితాలు వెల్లడి 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి డీఎస్సీ నిర్వహణను ఎన్నికల వరకు వాయిదా వేయాలి అని అచ్చం నాయుడు కోరారు.
రైల్వేలో 835 కొత్త పోస్టులకు నోటిఫికేషన్
10th పాస్ అయితే భారీగా WFH Bulk జాబ్స్
తెలుగు సబ్ స్టేషన్ లో 10th అర్హతతో Govt జాబ్స్
👉AP TET Results Date 2024:
టట్టు పలితాలపై ఒక క్లారిటీ రావడం జరిగింది. ఎన్నికల సంఘం నుంచి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే పెట్టకు సంబంధించిన ఫలితాలు అనేవి వెల్లడి కావలసి ఉంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం వల్ల EC నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తారు.
👉How to Check AP TET Results 2024:
TET కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
రిజల్ట్ కి సంబంధించిన లింకు పైన మీరు క్లిక్ చేయాలి
హాల్ టికెట్ /అడ్మిట్ కార్డు నెంబర్ను నమోదు చేయాలి
Get Results అనే ఆప్షన్ పై నొక్కాలి
వెంటనే మీకు AP TET లో మీకు వచ్చిన రిజల్ట్ కనబడుతుంది
ఆ రిజల్ట్ మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.