AP ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ Dept లో 555 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | AP Employment Exchange Notification 2024 | Latest Free Jobs in Telugu

AP Employment Exchange Notification 2024:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు Govt ప్రభుత్వ సంస్థ అయిన AP జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నుండి AP Employment Exchange Notification  ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో 555 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP Employment Exchange Notification ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన AP జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

AP Employment Exchange Notification
AP Employment Exchange Notification

👉 Vacancies:

ఈ AP Employment Exchange Notification ద్వారా మొత్తం దీనిలో 555 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

ఇంటర్ అర్హతతో Concentrix కంపెనీలో WFH జాబ్స్

AP హోమ్, అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో జాబ్స్

TS పోలీస్ శాఖలో 15,000 పోస్టులు భర్తీ

AP రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో జాబ్స్

AP మున్సిపల్ శాఖ నోటిఫికేషన్

👉 Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th class Pass, 12th, Any Degree  విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

AP Employment Exchange Notification
AP Employment Exchange Notification

555 Vacancies – Details:

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మరియు కంచర్లపాలెంలోని జిల్లా ఉపాధి అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కంచరపాలెం లో గల జిల్లా ఉపాధి ఆఫీసు నందు మీరు 16-02-2024 Friday Morning 10 AM – Job Mela  జరుగుతుంది.

కాబట్టి ఎవరికైతే పండితులు విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్నట్లయితే NCS Website  లో వివరాలు నమోదు చేసుకొని జాబ్ మేళాకు అటెండ్ అవ్వండి. 

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 10,000/- to 50,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Application Fee:

OBC, EWS, UR, SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

ఈ AP Employment Exchange Notification ఉద్యోగాలకు February 13th నుండి చివరి తేదీ 16th February వరకు Apply చేయవచ్చు.

👉Selection Process:

AP Employment Exchange Notification కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

👉Exam Dates:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా INTERVIEW ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

AP Employment Exchange Notification
AP Employment Exchange Notification

👉Apply Process: 

ఈ AP Employment Exchange Notification సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా INTERVIEW ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Official Notification    Apply Link

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

1 thought on “AP ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ Dept లో 555 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | AP Employment Exchange Notification 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!