AP DSC Postponed 2024:
AP లో TET సంబంధించిన ఎగ్జామ్స్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించారు. AP DSC New Exam Dates 2024 వివరాలు చుస్తే ప్రతిరోజు కూడా రెండు షిఫ్ట్ లో పరీక్షలు అనేవి పెట్టడం జరిగింది. AP TET 2024 ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్లను March 5th న ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీళ్లపై అభ్యంతరాలను మార్చి 11 వరకు పెట్టుకుని ఇవ్వడం జరిగింది.
AP DSC Official గా వాయిదా వేసారు.
Join Our Telegram Group
👉AP DSC Postponed 2024 & TET Results:
ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఈనెల 5వ తేదీ వరకు నిర్వహించినటువంటి డెత్ రిజల్ట్స్ ప్రకటన, డీఎస్సీ 2024 ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలి అని చెప్పి అంటుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి దీనిపైన ఎన్నికల కమిషన్ అనుమతి అడుగుతున్నట్లు తెలపడం జరిగింది.
ముందుగా టెట్ రిజల్ట్స్ ను మార్చి 20వ తేదీన ఇవ్వాలని నిస్సించుకున్నారు కానీ ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు కొంచెం డిలే అయింది. డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లెటర్ కూడా రాసింది. దీనిపై ఈసీ నుంచి అనుమతి వస్తే వెంటనే టెట్ రిజల్ట్స్ ఇవ్వడంతో పాటుగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు సెలెక్షన్, హా డౌన్లోడ్ వ వంటివి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాస్తవాన్ని చెప్పకుండా ప్రభుత్వం టెట్ మరియు డీఎస్సీ వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాలు మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టిడి పరీక్షలకు అర్హులు అయ్యారని వారికి త్వరలోనే ఫీజు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి కూడా తిరిగి ఫీజు తిరిగి ఇస్తామని చెప్పారు.
10th అర్హతతో పశుసంవర్ధక శాఖలో జాబ్స్
రైల్వేలో 847 భారీ జాబ్స్ విడుదల
SSC చరిత్రలో 987 కొత్త ఉద్యోగాలు భర్తీ
👉Refund & AP DSC Postponed 2024:
ఈరోజు నుంచి జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేశారు. ఒకటే పూర్తి చేయలేకపోయినా జగన్ రెడ్డి. 57 నెలల తర్వాత నోటిఫికేషన్ పూర్తి కాదని తెగేసి చెప్పిన ప్రభుత్వం. నిరుద్యోగులు అందరూ అయోమయంలో ఉన్నారు. కట్టిన ఫీజులు వృధా అయిపోతున్నాయని బాధపడుతున్నారు.
ఐదు సంవత్సరాలలో ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా పూర్తి చేయాలని విధంగా ఈ ప్రభుత్వం ఉంది. 57 నెలల పాటు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఏదో హడావిడిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ఓదరగొట్టిన ప్రభుత్వం. నిజానికి ఎన్నికల ముందు ఎంత పెద్ద నియామక ప్రక్రియను ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తే పరీక్షలకు కచ్చితంగా ఆటంకం వస్తుందని ఆలోచన వరకు ఉంటుంది. కానీ వీరికి ఎటువంటి ఆలోచన గాని ఎటువంటి విద్యకు సంబంధించిన అవగాహన గాని లేదు కాబట్టి డీఎస్సీ విచ్చేశారు. దీనిని బట్టి ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. యాక్చువల్గా ఈరోజు నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాలి కానీ అలా జరగడం లేదు దీంతో డీఎస్సీ పైన ఎంతో ఆశ ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు నిరాశ మిగిలింది.
లక్షల రూపాయలు వచ్చింది కోచింగ్ తీసుకొని ఎంతో కష్టపడి ఉపాధి ఉద్యోగం సాధిద్దాం అనే పట్టుదలతో ఎంతో కష్టపడుతున్న డిఎస్సి అభ్యర్థులకు చేతిలో చిప్ప పెట్టినట్టయింది. 2019లో మెగా డీఎస్సీ నేను ఇచ్చేస్తాను అధికారంలోకి మీరందరూ ఉపాధ్యాయులు అయిపోతారని చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టిన ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ మార్చేశారు. 2020లో మళ్లీ మెగాడిఎస్ ఇస్తామని చెప్పారు దానితో చాలామంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీశారు. చేస్తున్న చెన్నాచెదక ఉద్యోగాలను సైతం వదులుకొని ఉపాధ్యాయ ఉద్యోగం వస్తే మన బతుకులు బాగుపడతాయని అందరూ కోచింగ్ తీసుకొని చదవడం ప్రారంభించారు. ఐదు సంవత్సరాల నడుస్తున్న ఒక్కో ఉపాధ్యాయ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు.. దీనితో నిరుద్యోగులు వెలవలాడుతున్నారు.
డీఎస్సీ కి సంబంధించి అలాగే వసూలు చేశారా ఫీజులు వృధా అని అభ్యర్థులు వాపోతున్నారు.. మళ్ళీ ఒక్కొక్క పేపర్కి 750 రూపాయలు ఫీజు వసూలు చేశారు. ఒక్కొక్క అభ్యర్థి రెండు మూడు పేపర్లకు పెట్టిన మూడు వేల రూపాయలు చొప్పున ఫీజులు కూడా కట్టారు. అసలు పరీక్షలు నోటిఫికేషన్ కు డబ్బులు వృధా చేస్తున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
👉How to Check AP TET Official Results 2024:
- TET కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- Results కి సంబంధించిన లింకు పైన మీరు క్లిక్ చేయాలి
- హాల్ టికెట్ /అడ్మిట్ కార్డు నెంబర్ను నమోదు చేయాలి
- Get Results అనే ఆప్షన్ పై నొక్కాలి
- వెంటనే మీకు AP TET లో మీకు వచ్చిన రిజల్ట్ కనబడుతుంది
- ఆ రిజల్ట్ మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.