4,579 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | AP DSC Notification 2024 | Latest Free Jobs in Telugu

AP DSC Notification 2024:

Hai Aspirants….నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి DSC నోటిఫికేషన్  సంబంధించి  రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. AP DSC Notification 2024 సంబంధించిన 4,579 పోస్టులతో SGT & SA Jobs నోటిఫికేషన్ విడుదల అయింది. Vacancies వివరాలు ఆర్టికల్ చదివి తెలుసుకోండి .

AP DSC Notification 2024
AP DSC Notification 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మొదలగు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే Apply చేయండి.

Join Our Telegram Group

👉Department Details:

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన  AP Education Department నుండి విడుదల చేశారు.

👉Vacancies:

AP DSC Notification 2024 ద్వారా 4579 పోస్టులను Official గా సంస్థ వారు విడుదల చేయడం జరిగింది. SGT, SA, పోస్ట్ లు ఉన్నాయి. 

జిల్లాల వారీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఈ విధంగా అయితే ఉన్నాయి.

AP DSC Notification 2024
AP DSC Notification 2024

👉Age:

 మీరు ఈ AP DSC Notification 2024 ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Minimum 18  నుండి Maximum 44  Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST  లకు 5 Years  మరియు OBC  లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP DSC జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు SGT – D.ed , SA/LP – B.ed  & 10+2 / Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 26,000/-  జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

AP Employment Exchange Notification 2024

6,100 పోస్టులకు భారీ నోటిఫికేషన్:AP DSC

522 పోస్టులకు Jr. అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

10th పాస్ అయిన వారికి WFH Jobs

AP అటవీ శాఖ లో 839 FBO, FRO, FSO Jobs

12th అర్హతతో TS లో బంపర్ జాబ్స్

👉Important Dates:

AP DSC ఫిబ్రవరి 12th నుంచి ఫిబ్రవరి 21st వరకు దరఖాస్తులు చేయవచ్చు.

👉Application Fee:

ST లకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

AP DSC Notification 2024
AP DSC Notification 2024

👉Selection Process:

మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత  మీ అందరికీ సంస్థ వారు Online లో CBT  పరీక్ష పెట్టడం జరుగుతుంది. 

👉Exam Dates:

ముందుగా మీకు టెట్ పరీక్ష పెట్టిన తర్వాత డీఎస్సీ నిర్వహిస్తారు. కాబట్టి March 15th to March 30th పరీక్షలు ఉంటాయి.

👉Apply Process: 

మీరు AP DSC  ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు Official  వెబ్సైట్ లోకి   వెళ్లి మీ వివరాలన్నీ నమోదు చేసి Submit  చేస్తే సరిపోతుంది.

👉Exam Syllabus:

AP DSC Notification 2024 సిలబస్ లో మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ని తెరిచి సిలబస్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.

Apply Online  Official Website

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!