AP 424 Govt Jobs 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన AP Department of Medical Education నుండి 424 Professor పోస్టులను భర్తీ చేయడానికి AP 424 Govt Jobs 2024 భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ AP 424 Govt Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మొదలగు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే Apply చేయండి.
Join Our Telegram Group
Department Details:
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ AP ప్రభుత్వ సంస్థ అయిన AP Department of Medical Education నుండి విడుదల చేశారు..
Vacancies:
AP 424 Govt Jobs 2024 ద్వారా మొత్తం 424 Professor పోస్టులను Official గా సంస్థ వారు విడుదల చేయడం జరిగింది.
AP లో డీఎస్సీ 6000 పోస్టులు భర్తీ కి నోటిఫికేషన్:Apply
567 – DSSSB MTS Recruitment 2024:Apply
TSRTC లో 3000 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్:Apply
దక్షిణ రైల్వే భారీ నోటిఫికేషన్ విడుదల:APPLY
ప్రభుత్వ సంస్థలో సూపర్ జాబ్స్:Apply
Age:
మీరు ఈ AP 424 Govt Jobs 2024 ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 42 Years వరకు Age అనేది ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
Education Qualifications:
ఈ AP 424 Govt Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Medical PG విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 60,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
Application Fee:
మీరు ఈ ఉద్యోగాలకు February 1st నుండి February 15th వరకు Apply చేయవచ్చు. అదేవిధంగా SC, ST అభ్యర్థులకు ఎటువంటి Application Fee కూడా లేదు. కాబట్టి మీరు Apply చేసుకునే అవకాశం వదులుకోకండి.
Selection Process:
AP మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి విడుదల అయినటువంటి ఏ జాబ్స్ కి మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా Merit ఆధారంగా Select చేసి జాబ్ ఇస్తారు.
Exam Dates:
ఈ సంస్థ వారు Exam పెట్టట్లేదు కాబట్టి పరీక్ష తేదీలు వెల్లడించలేదు.
Apply Process:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు Official Website లోకి వెళ్లి మీ వివరాలన్నీ నమోదు చేసి Submit చేస్తే సరిపోతుంది.
Exam Syllabus:
DSSSB MTS Recruitment 2024 సిలబస్ లో మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Notification ని తెరిచి సిలబస్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Notification 1 Notification 2 Official Website
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.