Amazonలో Mega WFH జాబ్స్ | Amazon Recruitment 2024 | Work from Home Jobs in Telugu

Amazon Recruitment 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు  ప్రముఖ MNC IT కంపెనీ అయిన Amazon భారీ Amazon Recruitment 2024 తో Bulk ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Amazon Recruitment 2024
Amazon Recruitment 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Amazon Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ Software సంస్థ అయిన Amazon నుండి విడుదలయింది.

👉Age:

మీరు ఈ Amazon Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

NIFT Recruitment 2024

NIAB Recruitment 2024

తెలంగాణలో జిల్లాల వారీగా వాలంటీర్ జాబ్స్

అటవీ శాఖలో అసిస్టెంట్ జాబ్స్

TTD అన్న ప్రసాదం ట్రస్ట్ బోర్డులో జాబ్స్

👉Education Qualifications:

ఈ Amazon Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Amazon Recruitment 2024
Amazon Recruitment 2024

👉Benefits:

  • మీరు ప్రతిరోజు 9 Hours మాత్రమే పని చేయాలి
  •  వారంలో 2 Days సెలవు ఉంటుంది
  • కంపెనీ వారు మీకు ఫ్రీగా లాప్టాప్ కూడా ఇస్తారు
  • Free Wifi  కూడా కంపెనీ వారు ఇస్తారు.
  •  నైట్ షిఫ్ట్ చేస్తున్న వారికి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు.

👉Roles and Responsibilities:

  • నాన్-ఇంజనీరింగ్ విద్యా నేపథ్యం.
  • బలమైన ఇంటర్ పర్సనల్ & కమ్యూనికేషన్ స్కిల్స్.
  • అద్భుతమైన శ్రవణ నైపుణ్యాలు.
  • అద్భుతమైన డేటా ఖచ్చితత్వ నైపుణ్యాలు.
  • వివరాల కోసం కన్ను.
  • MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం.
  • ఇంటర్నెట్‌పై ప్రదర్శించదగిన అవగాహన మరియు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను సెటప్ చేయడం/ఉపయోగించడం మరియు రోజువారీ పని వాతావరణంలో అవసరమైన సాధనాలు/అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన.
Amazon Recruitment 2024
Amazon Recruitment 2024

👉Skills:

  • Night Shifts లో పని చేయగలగాలి.
  • Fluent English మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
  • MS Office  మీకు కచ్చితంగా వచ్చి ఉండాలి.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 35,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Amazon సంస్థ Online లో Assesment and Online Interview నిర్వహించి సెలెక్ట్  చేస్తారు.

👉Apply Process: 

Amazon కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Apply Online 

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

2 thoughts on “Amazonలో Mega WFH జాబ్స్ | Amazon Recruitment 2024 | Work from Home Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!